బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
23 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
(→‎మూలాలు: బాల్ గంగాధర్ తిలక్)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== బాల్యం ==
బాలగంగాధర తిలక్ [[1856]] [[జూలై 23]]వ తేదీన [[మహారాష్ట్రంలోని
బాలగంగాధర తిలక్ [[1856]] [[జూలై 23]]వ తేదీన [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని [[రత్నగిరి]]లో జన్మించాడు. అతను తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు, [[ఉపాధ్యాయుడు]]. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి [[గణితశాస్త్రం]]లో అతను విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయన సహజగుణం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
 
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు అతను తండ్రికి రత్నగిరి నుంచి [[పుణె]]కు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. అతను అక్కడ ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే అతను తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. [[మెట్రిక్యులేషన్]] చదువుతున్నప్పుడే అతనుకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక అతను దక్కన్ కళాశాలలో చేరాడు. [[1877]]లో అతను గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అతను తనచదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందాడు.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3376914" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ