పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:


== వ్యక్తిగతమైన పొదుపు ==
== వ్యక్తిగతమైన పొదుపు ==
భవిష్యత్తు అవసరాల కొరకు ప్రస్తుత ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చుచేయకుండా దాచిపెట్టడమే పొదుపు అయినప్పటికీ ద్రవ్యోల్బణం వలన దాని విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి సాధారణంగా వడ్డీ లభించే డిపాజిట్ రూపంలో భవిష్యత్తు వినియోగాలకై బ్యాంకులలో నిల్వ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ ఆదాయంలో పెట్టుబడి పథకాలైన షేర్లు కొనడానికి డబ్బు వినియోగిస్తారు. కాని అందులో పెట్టుబడి నష్టభయం ఉంటుంది. నగగుగా పొదుపుచేయడానికి, షేర్లలో పెట్టుబడి రూపంలో పొదుపు చేయడానికి ఈ కారణమే వ్యక్తులను నిర్దేశిస్తుంది. తక్కువ ఆదాయం కలవారు నగదు రూపంలోనే పొదుపు చేస్తుంటారు. కాని ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేటు కంటే ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంటే వారి పొదుపు నికర విలువ తగ్గుతుంది లేదా బ్యాంకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా వారు నష్టపోవలసి వస్తుంది.
(Saving in personal finance)
Within [[personal finance]] the act of ''saving'' corresponds to nominal ''preservation'' of money for future use, although [[inflation]] can still erode its real value. A [[deposit account]] paying [[interest]] is typically used to hold money for future needs, ''i.e.'' an emergency fund, to make a capital purchase (car, house, vacation, etc.) or to give to someone else (children, tax bill etc.).

''Savings'' within personal finance refers to the accumulated money put aside by saving.

Within personal finance, money used to purchase [[shares]], put in a [[collective investment scheme]] or used to buy any asset where there is an element of capital risk is deemed an [[investment]]. This distinction is important as the [[investment risk]] can cause a capital loss when an investment is realised, unlike cash saving(s). Lower levels of risk normally apply to savings ''e.g.'' real value is lost when [[inflation]] exceeds [[interest]] rates, or in extreme cases loss can occur due to [[Bank#Bank crises|bank failure]].


In many instances the term saving and investment are used interchangeably which confuses this distinction. For example many [[deposit account]]s are labeled as ''investment accounts'' by banks for marketing purposes. To help establish whether an asset is saving(s) or an investment you should ask yourself, "where is my money invested?" If the answer is cash then it is savings, if it is a type of asset which can fluctuate in nominal value then it is investment.
In many instances the term saving and investment are used interchangeably which confuses this distinction. For example many [[deposit account]]s are labeled as ''investment accounts'' by banks for marketing purposes. To help establish whether an asset is saving(s) or an investment you should ask yourself, "where is my money invested?" If the answer is cash then it is savings, if it is a type of asset which can fluctuate in nominal value then it is investment.

21:00, 15 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

సామాన్యమైన వాడుకలో పొదుపు అంటే డబ్బును ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. - ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. [1]. ఆర్ధిక శాస్త్రం పరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా పొదుపు ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను. (ఉదాహరణకు - "పొదుపుగా బ్రతుకు గడపడం, దుబారాను వ్యతిరేకించడం" వంటి అర్ధాలలో)


ఆర్ధిక శాస్త్రంలో పొదుపు

అర్థశాస్త్రంలో వ్యక్తిగతమైన పొదుపు అంటే వ్యక్తిగత ఆదాయం నుంచి వ్యక్తిగత వినియోగాన్ని తీసివేస్తే వచ్చే మిగులు.[2] మరోరకంగా చెప్పాలంటే ఆదాయంలో వెనువెంటనే వస్తుసేవలకై ఖర్చు చేయని భాగమే పొదుపు. వ్యక్తులు కాకుండా పరిశ్రమలు లేదా సంస్థలు చేసే పొదుపును తమ ఆదాయ భాగంలో పన్నులు, డివిడెంట్లు, ఇతర ఖర్చులు పోగా మిగిలే భాగంగా నిర్వచించవచ్చు. ప్రభుత్వాలు చేసే పొదుపు అనగా బడ్జెటులో వచ్చే మిగిలు.

పొదుపుగా చెప్పబడిన అర్థంలో ఆర్థికవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు: ఒక వ్యక్తి తన ఆదాయంలో ఖర్చుచేయకున్ననూ పాతబాకీలు చెల్లించడానికి వెచ్చించిన డబ్బు కూడా నిర్వచనం ప్రకారము పొదుపుగా పరిగణించబడుతుంది. అమెరికా స్థూలజాతీయోత్పత్తి గణాంకాలు వడ్డీలకు చెల్లించిన చెల్లింపులను పొదుపుగా పరిగణించవు.

ఖర్చు తగ్గించడం (Saving) మరియు పొదుపు చేయడం (savings) పదాలకు అర్థశాస్త్రంలో వేర్వేరు అర్థాలున్నాయి. మొదటిది దాని వలన వ్యక్తి నికర ఆస్తులు పెరిగితే రెండో దాని వలన ఆస్తులలో ఒక భాగం సాధారణంగా పొదుపు భాగం పెరుగుతుంది. పొదుపును దీర్ఘకాలంలో నది (ప్రవాహం) మాదిరిగా మరియు స్వల్ప కాలమైతే చెరువు (ప్రవాహం లేనిది)గా పేర్కొనవచ్చు.

పొదుపుకు పెట్టుబడికి సన్నిహితమైన సంబంధం ఉంది. వస్తుసేవలకై ఖర్చు చేయకుండా పొదుపు ఉంచబడిన డబ్బు పెట్టుబడికి దోహదపడుతుంది. అదే సమయంలో పొదుపు కాకుండా ఖర్చు చేయబడిన వినిమయం వలన వస్తుసేవలకు డిమాండు పెరిగి మూలధనం పెరుగుతుంది తద్వారా ఆర్థికవృద్ధి జరుగుతుంది. కాబట్టి పొదుపు అనేది ఆర్థికవ్యవస్థలో రెండు రకాలుగా ప్రభావితం చేయగలుగుతుంది.

అయినప్పటికినీ పొదుపు పెరిగితే సర్వవేళలా పెట్టుపెట్టు పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. పొదుపును బ్యాంకులలో కాని పొదుపు గుణకంగా పనిచేసే మరే విధంగా చేయనప్పుడు అంటే వ్యక్తులు అట్టే డబ్బును డబ్బురూపంలోనే ఇంట్లో దాచుకోవడం వలన ఆ పొదుపు ఆర్థికవ్యవస్థకు ఏ విధంగానూ లాభకరం కాదు. అలాంటి పొదుపు వలన పెట్టుబడి పెరగదు సరికదా ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గి దాని వలన వస్తుసేవలకు డిమాండు తగ్గుతుంది. తత్ఫలితంగా ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తిలో కోత విధించడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే కార్మికులను తొలిగించడానికి కూడా సంస్థల నిర్వాహకులు సిద్ధపడతారు. అంటే పెట్టుబడికి పనికిరాని పొదుపు వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా, వస్తుసేవలకు డిమాండు తగ్గడం, ఆదాయ మరియు ఉద్యోగిత తగ్గడం, ఆర్థిక వ్యవస్థ తిరోగమన మార్గంలో పయనించడం జరుగుతుంది. పొదుపు మరీ తగ్గి ఖర్చు పెరిగినా దీనికి వ్యతిరేక ఫలితాలు కలిపిస్తాయి. పొదుపు తగ్గడం వలన వినిమయం అధికంగా జరిగి వస్తుసేవలకు డిమాండు పెరుగుతుంది. దానివలన ధరలు ఒక్క సారిగా పెరిగి ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు.

ఆర్థిక వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందని ప్రాథమిక వ్యవసాయదశ ఆర్థికవ్యవస్థలో పొదుపు చేసే డబ్బు రైతులకు తదుపరి సాగుచేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ వారు ధాన్యం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బును వెంటనే వినియోగం చేస్తే ఆ తరువాత వారికే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగులుతుంది.

పొదుపు మరియు వడ్డీ రేటు

సాంప్రదాయ ఆర్థిక వేత్తలు వడ్డీరేటు పొదుపు మరియు పెట్టుబడులను సమన్వయ పరుస్తాయనే అభిప్రాయాన్నివెలిబుచ్చినారు. పొదుపు పెరిగితే వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడి పెరుగుతుందని, పొదుపు పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుబడి తగ్గుతుందని సాంప్రదాయక ఆర్థికవేత్తలు సిద్ధాంతీకరించారు. కాని జె.ఎం.కీన్సు ఆర్థికవేత్త వడ్డీరేట్లను నిర్ణయించేది పొదుపుకు కాని పెట్టుబడి దగ్గరి సంబంధం లేదని (ఆ రెండూ వడ్డీరేటుతో అవ్యాకోచసంబంధం కలిగినవిగా) నిర్థారించాడు. స్వల్పకాలంలో వస్తువులకు ఉండే డిమాండు మరియు సప్లయి సామర్థ్యమే వడ్డీరేటును నిర్ణయిస్తుదని కీన్సు తన సిద్ధాంతంలో తెలిపినాడు.

వ్యక్తిగతమైన పొదుపు

భవిష్యత్తు అవసరాల కొరకు ప్రస్తుత ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చుచేయకుండా దాచిపెట్టడమే పొదుపు అయినప్పటికీ ద్రవ్యోల్బణం వలన దాని విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి సాధారణంగా వడ్డీ లభించే డిపాజిట్ రూపంలో భవిష్యత్తు వినియోగాలకై బ్యాంకులలో నిల్వ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ ఆదాయంలో పెట్టుబడి పథకాలైన షేర్లు కొనడానికి డబ్బు వినియోగిస్తారు. కాని అందులో పెట్టుబడి నష్టభయం ఉంటుంది. నగగుగా పొదుపుచేయడానికి, షేర్లలో పెట్టుబడి రూపంలో పొదుపు చేయడానికి ఈ కారణమే వ్యక్తులను నిర్దేశిస్తుంది. తక్కువ ఆదాయం కలవారు నగదు రూపంలోనే పొదుపు చేస్తుంటారు. కాని ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేటు కంటే ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంటే వారి పొదుపు నికర విలువ తగ్గుతుంది లేదా బ్యాంకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా వారు నష్టపోవలసి వస్తుంది.

In many instances the term saving and investment are used interchangeably which confuses this distinction. For example many deposit accounts are labeled as investment accounts by banks for marketing purposes. To help establish whether an asset is saving(s) or an investment you should ask yourself, "where is my money invested?" If the answer is cash then it is savings, if it is a type of asset which can fluctuate in nominal value then it is investment.

వడ్డీ రేటులు

The real interest rate is the rate after tax is deducted less the rate of inflation. In some instances the real rate can be negative - this is known as inflation risk.

మూలాలు

  1. "Random House Unabridged Dictionary." Random House, 2006
  2. Keynes, J: "The General Theory of Employment, Interest and Money", Chapter 6, Section II. Macmillan Cambridge University Press, for Royal Economic Society, 1936
"https://te.wikipedia.org/w/index.php?title=పొదుపు&oldid=338079" నుండి వెలికితీశారు