కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox park
{{Infobox park
| name = కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్
| name = Botanical Garden
| photo = Green Bee-eater (Merops orientalis) in Hyderabad, AP W IMG 1351.jpg
| photo = Green Bee-eater (Merops orientalis) in Hyderabad, AP W IMG 1351.jpg
| photo_caption = బొటానికల్ గార్డెన్స్‌లోని గ్రీన్ బీ-ఈటర్ మెరోప్స్ ఓరియంటాలిస్
| photo_caption = Green Bee-eater Merops orientalis in the Botanical Gardens
| type = [[Urban park]]
| type = [పట్టణ పార్కు
| location = [[Hyderabad, India|Hyderabad]]
| location = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| coords =
| coords =
| area =
| area =
పంక్తి 10: పంక్తి 10:
| operator =
| operator =
| visitation_num =
| visitation_num =
| status = Open all year
| status = ఉపయోగంలో ఉంది
}}
}}
'''
[[హైదరాబాద్]] సిటీ [[మాదాపూర్]]లో ఉన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ ను కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషనుకు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉంది.విద్యార్థులకి, పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని, వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి, పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.
కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్''' [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాద్]] లోని [[మాదాపూర్]]లో ఉన్న గార్డెన్. దీనిని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ అని కూడా అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషనుకు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉంది. విద్యార్థులకి, పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని, వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి, పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.


== ఆధునీకరణ ==
== ఆధునీకరణ ==
పంక్తి 21: పంక్తి 22:


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

==మూలాలు ==
{{మూలాలజాబితా}}


==బయటి లింకులు==
==బయటి లింకులు==

05:35, 27 అక్టోబరు 2021 నాటి కూర్పు

కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్
బొటానికల్ గార్డెన్స్‌లోని గ్రీన్ బీ-ఈటర్ మెరోప్స్ ఓరియంటాలిస్
రకం[పట్టణ పార్కు
స్థానంహైదరాబాదు, తెలంగాణ
స్థితిఉపయోగంలో ఉంది

కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్లో ఉన్న గార్డెన్. దీనిని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ అని కూడా అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషనుకు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉంది. విద్యార్థులకి, పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని, వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి, పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.

ఆధునీకరణ

274 ఎకరాల అటవీ భూమిలోని 12 ఎకరాల భూమిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో సందర్శకుల పార్కుగా ఆధునీకరించబడింది. 30 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, యోగా, జిమ్‌ లాంటి సౌకర్యాలతోపాటు వారాంతాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరేలా ప్రకృతి, అడవులు, వన్యప్రాణులపై అవగాహన కలిగేలా, పర్యావరణం ప్రాముఖ్యత తెలిసేలా పరిసరాలు తీర్చిదిద్దఃబడ్డాయి.

ఎంట్రీ ఫీజు

సందర్శకుల కోసం పెద్దలకు 25 రూపాయలు, పిల్లలకు పది రూపాయలు పార్క్‌ ఎంట్రీ ఫీజుగా నిర్ణయించబడింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు