28,578
దిద్దుబాట్లు
చి (అంతర్వికీ లింకులు) |
చి (విస్తరణ కొంచెంగా) |
||
'''జాంబవంతుడు''' [[బ్రహ్మ]] ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. [[
[[రామాయణం]]లో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన [[సుందర కాండ]], [[యుద్ధకాండ]]లలో తరచు వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది.
సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
[[యుద్ధకాండ]]లో సారణుడనే రాక్షస చారుడు [[రావణుడు|రావణునికి]] జాంబవంతుని, అతని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు - "భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మా జలం త్రాగుతూ ఋక్షవంతం అనే గిరి శిఖరం మీద నివశిస్తూ ఉంటాడు. అతని ప్రక్కన పర్వతాకఅరుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహా పరాక్రమ శాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరి తేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు."
[[ఇంద్రజిత్తు]] [[బ్రహ్మాస్త్రం]] వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు -
|
దిద్దుబాట్లు