పాకూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో మూస మార్పు
స.పె సవరణ
పంక్తి 1: పంక్తి 1:
{{India Districts
{{India Districts
|Name = Pakur
|Name = పాకూర్
|Local = पाकुड़ जिला
|Local = पाकुड़ जिला
|State = జార్ఖండ్
|State = జార్ఖండ్
|Division = సంతాల్ పరగణా
|Division = [[Santhal Parganas|Santhal Pargana division]]
|HQ = Pakur
|HQ = పాకూర్
|Map = Pakur in Jharkhand (India).svg
|Map = Pakur in Jharkhand (India).svg
|Area = 686.21
|Area = 686.21
|Rain =
|Rain =
|Population = 899,200
|Population = 8,99,200
|Urban = 5.13%
|Urban = 5.13%
|Year = 2011
|Year = 2011
పంక్తి 15: పంక్తి 15:
|SexRatio = 985
|SexRatio = 985
|Tehsils =
|Tehsils =
|LokSabha = రాజమహల్
|LokSabha = [[Rajmahal (Lok Sabha constituency)|Rajmahal]] (shared with [[Sahebganj district]])
|Assembly = 3
|Assembly = 3
|Highways =
|Highways =
పంక్తి 96: పంక్తి 96:
|Northwest = [[గొడ్డా జిల్లా]]
|Northwest = [[గొడ్డా జిల్లా]]
}}
}}

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

== వెలుపలి లింకులు ==
{{జార్ఖండ్ లోని జిల్లాలు}}
{{జార్ఖండ్ లోని జిల్లాలు}}



08:23, 5 నవంబరు 2021 నాటి కూర్పు

పాకూర్ జిల్లా
पाकुड़ जिला
జార్ఖండ్ పటంలో పాకూర్ జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో పాకూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుసంతాల్ పరగణా
ముఖ్య పట్టణంపాకూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలురాజమహల్
 • శాసనసభ నియోజకవర్గాలు3
Area
 • మొత్తం686.21 km2 (264.95 sq mi)
Population
 (2011)
 • మొత్తం8,99,200
 • Density1,300/km2 (3,400/sq mi)
 • Urban
5.13%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత50.17 %
 • లింగ నిష్పత్తి985
Websiteఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో పాకూర్ (హిందీ: पाकुड़ जिला) ఒకటి. జిల్లాకు పాకూర్ పట్టణం కేంద్రంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 899,200, వైశాల్యం 686.21చ.కి.మీ. రాష్ట్రానికి ఈ జిల్లా ఈశాన్య భాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో షాహిబ్‌గంజ్, దక్షిణ సరిహద్దులో దుమ్కా, పశ్చిమ సరిహద్దులో గొడ్డా, తూర్పు సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముర్షిదాబాద్ జిల్లాలు ఉన్నాయి.[1]

ఆర్ధికం

జిల్లాలోని బ్లాక్ స్టోన్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడి నుండి రోజుకు 500 ట్రక్కుల స్టోన్ చిప్స్ బంగ్లాదేశ్కు పంపబడుతుంది. ఇది హౌరా రైల్వే డివిజన్‌కు దేశం మొత్తానికి స్టోన్ చిప్స్ సరఫరా, పంజాబుకు బొగ్గును సరఫరా చేయడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఇస్తుంది.

2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పాకూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

విభాగాలు

పాకూర్ జిల్లాలో 7 బ్లాకులు ఉన్నాయి: పాకూర్ (రూరల్), పాకూర్ (ఉర్బన్), హరిపూర్, లిట్టిపరా, అమరపరా, పకురియా, మహేష్‌పూర్.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 899,200,[3]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
డెలావర్ అమెరికాలోని.[5] నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 465 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 498 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.15%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 985:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 50.17%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

పాకూర్ జిల్లాలో బెంగాలీ భాష ప్రధాన వాడుక భాషగా ఉంది.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "Profle". Archived from the original on 2014-07-12. Retrieved 2014-07-20.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Delaware 897,934 {{cite web}}: line feed character in |quote= at position 9 (help)

మూలాలు

మూస:జార్ఖండ్ లోని జిల్లాలు