"కురుక్షేత్ర సంగ్రామం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
చి
 
[[Image:Mahabharata BharatVarsh.jpg|right|thumb|300px|[[మహాభారతం|మహాభారత]] కాలం నాటి [[భారతదేశం]].]]
''[[మహాభారతం]]'', ఒక అతి ముఖ్యమైన [[భారతదేశ పురాణ కథ|హిందూ పురాణ కథ]]. ఇది [[కురు వంశం|కురు]] వంశీయుల జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాదికారాన్ని మరియు పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథ మూలం కురువంశానికి చెందిన ఇద్దరు దయాదుల కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. ''కురుక్షేత్రం'', అనగా '' కురు వంశీయుల స్థలము '', ఈ 'కురుక్షేత్ర' యుద్ధానికి రణరంగము. కురుక్షేత్రం ''ధర్మక్షేత్రం '' (''[[ధర్మం]]'' యొక్క స్థలము ), లేక field of righteousness గా కూడ ప్రసిద్ధి. ఈ స్థలమునే యుద్ధానికి ఎంపిక చెయడానికి మహాభారతం లో ఒక కారణం చెప్పబడినది. అది ఏమిటంటే, ఈ నెలపైన పాపము చేసినను ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది.
ఈ యుద్ధములో ఇరువైపులా ఉన్నది [[పాండవులు]] మరియు [[కౌరవులు]]. వారిద్దరి మధ్య గొడవకు కారణం [[జూదము]]. కౌరవులు ఆటను మొసపూరితముగా గెలిచి వారి దాయదులైన పాండవులను పదమూడెళ్ళ పాటు అరణ్య వాసమునకు పంపుతారు. కౌరవ అగ్రజుడైన దుర్యోధనుడు ఈర్శ్యతో పాండవుల రాజ్యాన్ని వారి పదమూడేళ్ళ
అరణ్య వాసం తర్వాత ఇవ్వడానికి నిరాకరించినపుడు వీరి మధ్య కల గొడవ యుద్దముగా పరిణమించింది.
119

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/340521" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ