కాక్టేసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని [[కాండాలు]] రసభరితంగా మారి, [[పత్రహరితం]] కలిగివుంటాయి. [[ఆకులు]] ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.
కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని [[కాండాలు]] రసభరితంగా మారి, [[పత్రహరితం]] కలిగివుంటాయి. [[ఆకులు]] ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.


Cacti come in a wide range of shapes and sizes. The tallest is ''[[Pachycereus pringlei]]'', with a maximum recorded height of 19.2 m,<ref>Salak, M. (2000). In search of the tallest cactus. ''Cactus and Succulent Journal'' 72 (3).</ref> and the smallest is ''[[Blossfeldia liliputiana]]'', only about 1 cm diameter at maturity.<ref>[http://www.sbs.utexas.edu/mauseth/ResearchOnCacti/large%20photo%20Blossfeld%20liliput%20plants.htm Mauseth Cactus research: ''Blossfeldia liliputiana'']</ref> Cactus [[flower]]s are large, and like the spines and branches arise from [[areole]]s. Many cactus species are night blooming, as they are [[pollination|pollinated]] by [[nocturnal]] [[insect]]s or small animals, principally [[moth]]s and [[bat]]s. Cacti range in size from small and globular to tall and columnar.
కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన ''[[Pachycereus pringlei]]'' అత్యధికంగా 19.2 మీటర్లుంటే,<ref>Salak, M. (2000). In search of the tallest cactus. ''Cactus and Succulent Journal'' 72 (3).</ref> అతి చిన్నవి ''[[Blossfeldia liliputiana]]'' సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది.<ref>[http://www.sbs.utexas.edu/mauseth/ResearchOnCacti/large%20photo%20Blossfeld%20liliput%20plants.htm Mauseth Cactus research: ''Blossfeldia liliputiana'']</ref> కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని [[పువ్వులు]] పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. [[పరాగసంపర్కం]] నిశాచరులైన కీటకాలు మరియు చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.



==ఉపయోగాలు==
==ఉపయోగాలు==

12:52, 30 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

కాక్టేసి
Ferocactus pilosus (Mexican Lime Cactus) growing south of Saltillo, Coahuila, northeast Mexico
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
కాక్టేసి

ఉపకుటుంబాలు


See also taxonomy of the Cactaceae

కాక్టేసి (plural: cacti) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబము. వీటిని ఎక్కువగా ఎడారి బీడు భూములలో చూస్తాము. ఇవి అమెరికా ఖండానికి చెందినవిగా భావిస్తారు. వీటిని ఎక్కువగా అలంకరణ కోసం పెంచితే, కొన్ని పంటలుగా పండిస్తున్నారు.

కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని కాండాలు రసభరితంగా మారి, పత్రహరితం కలిగివుంటాయి. ఆకులు ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.

కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన Pachycereus pringlei అత్యధికంగా 19.2 మీటర్లుంటే,[1] అతి చిన్నవి Blossfeldia liliputiana సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది.[2] కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని పువ్వులు పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. పరాగసంపర్కం నిశాచరులైన కీటకాలు మరియు చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.

ఉపయోగాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Salak, M. (2000). In search of the tallest cactus. Cactus and Succulent Journal 72 (3).
  2. Mauseth Cactus research: Blossfeldia liliputiana

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కాక్టేసి&oldid=340830" నుండి వెలికితీశారు