షరియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca:Xara (llei islàmica)
చి యంత్రము కలుపుతున్నది: sh:Islamsko pravo
పంక్తి 61: పంక్తి 61:
[[pt:Charia]]
[[pt:Charia]]
[[ru:Шариат]]
[[ru:Шариат]]
[[sh:Islamsko pravo]]
[[simple:Sharia]]
[[simple:Sharia]]
[[sk:Šaría]]
[[sk:Šaría]]

05:20, 3 అక్టోబరు 2008 నాటి కూర్పు

షరియా (అరబ్బీ పదం)

షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. 'షరియా' న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది.

షరియా, ముస్లిముల దైనందిన జీవితంతో ముడిపడియుండే రాజకీయ, ఆర్థిక, బ్యాంకింగ్, వ్యాపార, కాంట్రాక్ట్, కుటుంబ, స్త్రీపురుష, పరిశుద్ధతా మరియు సామాజిక రంగాలను నిర్దేశిస్తుంది.

షరియా న్యాయశాస్త్రాల ప్రాథమిక వనరులు:

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=షరియా&oldid=341549" నుండి వెలికితీశారు