10,853
దిద్దుబాట్లు
చి (వర్గం:రాజకీయ నాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{నిర్మాణంలో ఉంది}}
{{వికీడేటా సమాచారపెట్టె}}
'''పుమియో కిషిడా''' (జననం 1957 జులై 29) జపాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 అక్టోబరు 4 నుండి జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు. 2021 సెప్టెంబరు 29 నుండి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంతకు మునుపు 2012 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిగా ఆ తరువాత 2017 నుండి జపాన్ దేశ రక్షణా శాఖ మంత్రి పదవులు చేపట్టాడు.
|
దిద్దుబాట్లు