వేదాంతము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''వేదాంతము''' అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మఃను తెలుసుకో...
(తేడా లేదు)

10:44, 6 అక్టోబరు 2008 నాటి కూర్పు

వేదాంతము అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మఃను తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంధములైన ఉపనిషత్తుల చివరి భాగములు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం అనుకోవచ్చు. వేదాంతము అనేది ఏ ఒక్క గ్రంధము నుండొ నిర్వచించబడినది కాదు మరియు దానికి ఒకే ప్రమాణిక గ్రంధము అంటూ ఏమియూ లేదు. వేదాంతము పెక్కు ఆధ్యాత్మిక సూత్రములు, ఆధ్యాత్మిక పారంపర్యముల సంకలనము.

"https://te.wikipedia.org/w/index.php?title=వేదాంతము&oldid=342186" నుండి వెలికితీశారు