వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
:పరిశిలించండి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:49, 15 డిసెంబరు 2021 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, [[User:Chaduvari|చదువరి]] గారూ... మీరు ఇక్కడ ప్రస్తావించిన అంశాలు డిజిటల్ మీడియా విభాగం వారికి తెలియపరిచాను. వారినుండి స్పందన వచ్చిన తరువాత మనం దాన్నిబట్టి మనం ముందుకెలుదాం.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User:Pranayraj1985|<small><font colour="white" face="segoe script" size="3">ప్రణయ్‌రాజ్ వంగరి</font></small>]]'''</span>([[User_Talk:Pranayraj1985|చర్చ]]) 06:10, 15 డిసెంబరు 2021 (UTC)
:::సహ సభ్యులు ([[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[User:Chaduvari|చదువరి]] గార్లు) ప్రస్తావించిన అంశాలను డిజిటల్ మీడియా విభాగం వారికి తెలియపరుచగా స్టాల్ నిర్వహణ విషయంలో కొన్ని సవరణలకు వారు ముందుకువచ్చారు. `ప్రాజెక్టు తెలుగు వికీ' పేరుతో కాకుండా `తెలుగు వికీపీడియా' పేరుతోనే స్టాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్యానర్లు, కరపత్రాలలో తెలుగు వికీపీడియాకు ప్రాధానత్య ఇస్తామన్నారు. అందుకోసం వికీపీడియా URLను ఇవ్వడంతోపాటు, ఔత్సాహికులు సంప్రదింపులు జరపడానికి వీలుగా తెలుగు వికీపీడియాకు సంబంధించిన మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరును ఇస్తే వాటిని కూడా బ్యానర్లు, కరపత్రాలలో చేరుస్తామన్నారు. అంతేకాకుండా తెవికీ ప్రచారంలో భాగంగా ఎక్కువమందికి చేరడానికి స్టాల్ వేదికగా ఎలాంటి కార్యక్రమాలు, పనులు చేయవచ్చునో సలహాలు ఇవ్వమని కూడా కోరారు.
 
:::'''నా అభిప్రాయం,'''
::::డిజిటల్ మీడియా విభాగం వారు తెలిపిన దాన్నిబట్టి చూస్తే తెలుగు వికీపీడియా తరపున మనమూ పాల్గొని తెవికీకి ప్రచారం చెయ్యాలని నేను భావిస్తున్నాను. ఇకపోతే... తెలుగు వికీపీడియా తరపున ప్రచారానికి ప్రత్యేక స్టాలు కాని, ప్రత్యేక ప్రచార సామాగ్రి తయారుచేసుకోవలసిన పనిలేదు. కాకపోతే తెవికీ తరపున స్టాలులో ప్రతిరోజూ కనీసం ముగ్గరు స్వచ్ఛంద కార్యకర్తలు ఉండేలా చూసుకోవాలి.
 
:::సమయం తక్కువగా ఉన్నందున ఈ విషయమై సముదాయ సభ్యులు ఈరోజు సాయంత్రం వరకు తమతమ స్పందనలను తెలియజేయవలసిందిగా కోరుతున్ననాను. ధన్యవాదాలు.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User:Pranayraj1985|<small><font colour="white" face="segoe script" size="3">ప్రణయ్‌రాజ్ వంగరి</font></small>]]'''</span>([[User_Talk:Pranayraj1985|చర్చ]]) 04:31, 16 డిసెంబరు 2021 (UTC)
 
== అతర్జాతీయ తెలుగు సంబరాలు, భీమవరం ==
1,89,151

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3427293" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ