వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
చిత్రాల సమీక్షలో భాగంగా లైసెన్స్ లేని చిత్రాలకు లైసెన్స్ లు చేర్చమని విజ్ఞప్తి చేసినను లైసెన్స్ లు చేర్చబడని చిత్రాలను, అలాగే కామన్స్ లో నకలులున్న చిత్రాలను తొలగించడం, ప్రధానపేరుబరి, వికీపీడియా పేరుబరి వ్యాసాలలో ఆ చిత్రాల లింకులును నా బాట్ ఖాతాతో (Arjunaraocbot) తొలగించడం ప్రారంభించాను. ఈ ప్రక్రియలో సాంకేతిక సమస్య కారణంగా నా బాట్ ఖాతా మార్పులు బాట్ మార్పులుగా గుర్తించబడవు. ఇటీవలి మార్పులు గమనించేవారికి కొంత అసౌకర్యం కలిగించక తప్పనందుకు క్షమించాలి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:51, 20 డిసెంబరు 2021 (UTC)
:బాట్ సవరణ సారాంశంలో దోషం సరిదిద్దబడింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:16, 20 డిసెంబరు 2021 (UTC)
 
== వికీపీడియా ఏషియన్ నెల/2021 ప్రాజెక్టు గణాంకాలు ==
 
[[వికీపీడియా :వికీపీడియా ఏషియన్ నెల/2021]] ప్రాజెక్టు నెంబర్ 15 న మొదలుకొని డిసెంబర్ 15 వరకు 30 రోజులపాటు సాగింది.  దీనిలో భాగంగా ఆసియా దేశాలకు సంబంధించి వివిధ విషయాలపై తెలుగు వికీపీడియాలో 192 వ్యాసాలు అభివృద్ధి చేయడం జరిగింది.
 
 
ప్రాపంచిక విషయాలపై తెలుగు భాషలో  విజ్ఞానం అందించడానికి తెలుగు వికీపీడియాని మరింత బలమైన వేదికగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి పరిచిందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వవ్యాప్త విషయాల గురించి తెలుగు ప్రజలకు విజ్ఞాన్ అందించడంలో ఇది మరో ముందడుగు నిలిచిందని భావిస్తున్నాను.
 
 
{| class="wikitable"
|
|వాడుకరి
|సృష్టించిన వ్యాసాలూ
|Points
|-
|
|
|
|
|-
|
|[[వాడుకరి:MYADAM ABHILASH|MYADAM ABHILASH]]
|100
|100
|-
|
|[[వాడుకరి:KUMMARI NARESH|KUMMARI NARESH]]
|31
|31
|-
|
|[[వాడుకరి:Chaduvari|Chaduvari]]
|19
|19
|-
|
|[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]]
|11
|11
|-
|
|[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]]
|10
|10
|-
|
|[[వాడుకరి:Ramesh bethi|Ramesh bethi]]
|5
|5
|-
|
|[[వాడుకరి:Tmamatha|Tmamatha]]
|5
|5
|-
|
|[[వాడుకరి:PARALA NAGARAJU|PARALA NAGARAJU]]
|4
|4
|-
|
|[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]]
|4
|4
|-
|
|[[వాడుకరి:Nskjnv|Nskjnv]]
|2
|2
|-
|
|[[వాడుకరి:Divya4232|Divya4232]]
|
|
|}
 
 
తెలుగు వికీపీడియన్లు మ్యాడం అభిలాష్ గారు, , కుమ్మరి నరేష్ గారు, తుమ్మల శిరీష్ కుమార్ గారు, మహేశ్వర్ రాజు గారు, యర్రా రామారావు గారు, రమేష్ బేతి గారు, మమతా గారు, పరాల నాగరాజు గారు, ప్రభాకర్ గౌడ్ నోముల గారు, దివ్య గారు ఈ ప్రాజెక్టులో పాల్గొని 192 అమూల్యమైన వ్యాసాలను సృష్టించారు.
 
 
ఈ ప్రాజెక్టులో [[వాడుకరి:MYADAM ABHILASH|మ్యాడం అభిలాష్]] గారు 30 రోజులలో రమారమి 100 వ్యాసాలు సృష్టించి తెలుగు వికీపీడియా నుండి వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. అభినందనలు వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గారు. మీరందించిన ఈ కృషికి తెలుగు వికీ గర్విస్తుంది, తెలుగు వికీలో 30 రోజుల్లో ఒక ప్రాజెక్టు కోసం 100 వ్యాసాలూ రాసిన వ్యక్తిగా రానున్న ప్రాజెక్టులలో వికీపీడియన్లకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నా.
 
కొత్త వాడుకరి అయినా కుమ్మరి నరేష్, వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో 31 వ్యాసాలూ రాసి తెలుగు వికీ అభిరుద్దిలో పాల్గొన్నాడు. కొత్త వాడుకరిగా ఉన్న 30 రోజులలో 31 వ్యాసాలూ అంటే సుమారు రోజుకో వ్యాసం చొప్పున రాసి వికీలో దిద్దుబాట్లు ప్రారంభించిన తోలి రోజుల్లోనే అద్భుతం చేశారు. మీ కృషి అమోఘం, ధన్యవాదాలు.
 
ఇక ఈ ప్రాజెక్టు నిర్వాహణలో సహాయం అందించిన చదువరి గారి గురించి, నేను వికీలో ఏ పని తలపెట్టిన నాకు ఏ సందేహం వచ్చిన వెన్నంటే ఉంటూ నా ప్రతి ప్రశ్నకు ఓపికతో బదులిస్తూ తమ అమూల్యమైన సమయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు. మీ సహకారం ఈ ప్రాజెక్టు నడపడంలో కీలక పాత్ర పోషించిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, అలాగే ప్రాజెక్టులో భాగంగా 19 విలువైన వ్యాసాలు అందించి మీదైనా శైలిలో ఈ ప్రాజెక్టుకు తోడ్పడ్డారు.
 
వికీ వీరులు రామారావు గారు, మహేశ్వర్ రాజు గారు తలా 10, 11 వ్యాసాలూ రాసి తమదైన పాత్ర పోషించారు.
 
ఈ ప్రాజెక్టులో మీ అందరి కృషికి ధన్యవాదాలు. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 12:45, 20 డిసెంబరు 2021 (UTC)
10,775

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3430037" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ