కుకి ప్రజలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
105 బైట్లను తీసేసారు ,  7 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
కుకి ప్రజల దాదాపు యాభై తెగలను భారతదేశం షెడ్యూల్డు తెగలుగా గుర్తించింది.<ref>[https://web.archive.org/web/20120417072648/http://tribal.nic.in/writereaddata/mainlinkFile/File939.pdf Alphabetical List of India's Scheduled Tribes]</ref> వారు ఆవిర్భవించిన ప్రాతం, వారు మాట్లాడే భాషామాండలికం ఆధారంగా వీరిని షెడ్యూల్డు తెగలుగా భారతప్రభుత్వం గుర్తించింది.
 
"చిను" పేరు వివాదాస్పదమైంది. భారతదేశంలో బ్రిటీషు ఆక్రమణ సమయంలో కుకిషు భాష మాట్లాడే ప్రజలను సమూహపరచడానికి బ్రిటిషు వారు 'చిన్-కుకి-మిజో' అనే సమ్మేళనం పదాన్ని ఉపయోగించారు. భారత ప్రభుత్వం దీనిని "వారసత్వంగా" పొందింది.<ref>Violence and identity in North-east India: Naga-Kuki conflict - Page 201 S. R. Tohring - 2010 "... for these tribes including • the Kuki/ speaking tribe such as: 'Chin', 'Mizo', 'Chin-Kuki-Mizo', 'CHIKIM', 'Zomi', 'Zou', 'Zo'. ... During the British era, the British rulers used the term 'Chin-Kuki-Mizo' and the Government of India seemed to follow ..."</ref> మిషనరీలు బర్మా వైపు ఉన్నవారిని చిను అనే పదాన్ని, సరిహద్దుమిషనరీలుûసరిహద్దు భారత వైపున ఉన్న వారికి కుకి అనే పదాన్ని ఉపయోగించటానికి ఎంచుకున్నారు.<ref>Sachchidananda, R. R. Prasad -''Encyclopaedic profile of Indian tribes''- Page 530 1996</ref><ref>Pradip Chandra Sarma, ''Traditional Customs and Rituals of Northeast India: Arunachal ... '' Page 288 Vivekananda Kendra Institute of Culture "chose to employ the term Chin to christen those on the Burmese side and the term Kuki on the Indian side of the border respectively ... The Mizo of today's Mizoram are the descendants of Luseia, and the Zomi of Manipur are from the Songthu line, and thus all ..."</ref> బర్మా చిను రాష్ట్రంలోని చిను జాతీయ నాయకులు బ్రిటను నుండి బర్మా స్వాతంత్ర్యం పొందిన తరువాత "చిను" అనే జాతిప్రజలుగా ప్రాచుర్యం పొందారు.<ref>Amy Alexander ''Burma: "we are Like Forgotten People": the Chin People of Burma'' Page 16 2009 "... within Chin State, Chin nationalist leaders popularized the term “Chin” following Burma's independence from Britain."</ref>
 
 
97

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3430453" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ