"ప్రదక్షిణము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు.
 
దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల [[ప్రదక్షిణములు]] ఒక దాని కంటె ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన [[ప్రదక్షిణలు]] ఒకదాని కంటె ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రదమని చెప్పబడినది.
 
==ప్రదక్షిణంలో రకాలు==
8,753

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/343247" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ