"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(→‎పుస్తకాలు కావాలి: కొత్త విభాగం)
 
నాకు రావూరి భరద్వాజ గారి పుస్తకాల కాపీలు కావాలి.ఏవరి వద్దఎనా వుంటె srigargeya_1@yahoo.co.in 9949497202(sai)కి దయఛెసి తెలుపగలరు. భవదీయుడు పరవస్తు నాగ సాయి సూరి.
 
లెఖిని.ఆర్గ్ లొ తెలుగు పదాలను ఆంగ్లంలొ టైపు చెసిన తరువాత క్రింది పెట్టెలొ తెలుగులొ మార్పు చెందుతుందికదా? ఆ తెలుగుని ఎదైనా ఫైలులొ బధ్రపరుసుట ఎట్లా? దానిని తిరిగి కాపీ చెసుకొని మరొక సైటు లొ పెస్టు (ఉదాహర్ణకి:సాహిత్యం లొ ) చెసుకొవాలంటె ఏమి చెయాలి? లెఖిని.ఆర్గ్ లొ సెవంగ్ చెసె పద్దతి లెదు కదా మరి?
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/343265" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ