"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
లెఖిని.ఆర్గ్ లొ తెలుగు పదాలను ఆంగ్లంలొ టైపు చెసిన తరువాత క్రింది పెట్టెలొ తెలుగులొ మార్పు చెందుతుందికదా? ఆ తెలుగుని ఎదైనా ఫైలులొ బధ్రపరుసుట ఎట్లా? దానిని తిరిగి కాపీ చెసుకొని మరొక సైటు లొ పెస్టు (ఉదాహర్ణకి:సాహిత్యం లొ ) చెసుకొవాలంటె ఏమి చెయాలి? లెఖిని.ఆర్గ్ లొ సెవంగ్ చెసె పద్దతి లెదు కదా మరి?
 
: లేఖిని నుండి కాపీ చేసుకొని వేరే ప్రోగ్రాము (MS Word లాంటిది)లో పేస్టు చేయవచ్చును. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 16:04, 10 అక్టోబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/343273" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ