కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 24: పంక్తి 24:
}}
}}


'''కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి''' (జననం 1965) [[తెలంగాణ]]కు చెందిన [[రాజకీయ నాయకుడు]]. 2014-2018 మధ్యకాలంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/falling-short-of-political-will/article22860406.ece|title=Falling short of political will|last=Pradeep|first=B.|date=2018-02-26|work=The Hindu|access-date=2021-08-11|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/district-reorganisation-eased-administration-says-jagadish-reddy|title=District reorganisation eased administration, says Jagadish Reddy|website=archive.telanganatoday.com|access-date=2021-08-11}}</ref> తరపున [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం|మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ]] ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.<ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/job-mela-telangana-2305-youth-699-bag-government-jobs|title=Job mela in Telangana attracts 2,305 youth, 699 bag government jobs|website=archive.telanganatoday.com|access-date=2021-08-11}}</ref>
'''కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి''' (జననం 1965) [[తెలంగాణ]]కు చెందిన [[రాజకీయ నాయకుడు]]. 2014-2018 మధ్యకాలంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/falling-short-of-political-will/article22860406.ece|title=Falling short of political will|last=Pradeep|first=B.|date=2018-02-26|work=The Hindu|access-date=2021-08-11|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/district-reorganisation-eased-administration-says-jagadish-reddy|title=District reorganisation eased administration, says Jagadish Reddy|website=archive.telanganatoday.com|access-date=2021-08-11|archive-date=2021-08-11|archive-url=https://web.archive.org/web/20210811130349/https://archive.telanganatoday.com/district-reorganisation-eased-administration-says-jagadish-reddy|url-status=dead}}</ref> తరపున [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం|మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ]] ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.<ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/job-mela-telangana-2305-youth-699-bag-government-jobs|title=Job mela in Telangana attracts 2,305 youth, 699 bag government jobs|website=archive.telanganatoday.com|access-date=2021-08-11|archive-date=2021-08-11|archive-url=https://web.archive.org/web/20210811130421/https://archive.telanganatoday.com/job-mela-telangana-2305-youth-699-bag-government-jobs|url-status=dead}}</ref>


== తొలి జీవితం ==
== తొలి జీవితం ==
ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు [[యాదాద్రి - భువనగిరి జిల్లా]], [[నారాయణపూర్ మండలం]]లోని [[సర్వేల్]] గ్రామంలో జన్మించాడు. [[హైదరాబాదు]]లోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, [[నల్గొండ]]లోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.<ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/water-every-house-nalgonda-2017-end|title=‘Water for every house in Nalgonda by 2017 end’|website=archive.telanganatoday.com|access-date=2021-08-11}}</ref> రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయుడిగా]] పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.<ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/bathukamma-sarees-distribution-telangana|title=Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed|website=archive.telanganatoday.com|access-date=2021-08-11}}</ref>
ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు [[యాదాద్రి - భువనగిరి జిల్లా]], [[నారాయణపూర్ మండలం]]లోని [[సర్వేల్]] గ్రామంలో జన్మించాడు. [[హైదరాబాదు]]లోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, [[నల్గొండ]]లోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.<ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/water-every-house-nalgonda-2017-end|title=‘Water for every house in Nalgonda by 2017 end’|website=archive.telanganatoday.com|access-date=2021-08-11|archive-date=2021-08-11|archive-url=https://web.archive.org/web/20210811130512/https://archive.telanganatoday.com/water-every-house-nalgonda-2017-end|url-status=dead}}</ref> రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయుడిగా]] పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.<ref>{{Cite web|url=https://archive.telanganatoday.com/bathukamma-sarees-distribution-telangana|title=Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed|website=archive.telanganatoday.com|access-date=2021-08-11|archive-date=2021-08-11|archive-url=https://web.archive.org/web/20210811121027/https://archive.telanganatoday.com/bathukamma-sarees-distribution-telangana|url-status=dead}}</ref>


== రాజకీయ జీవితం ==
== రాజకీయ జీవితం ==
పంక్తి 36: పంక్తి 36:


;2014 ఎన్నికల వివరాలు
;2014 ఎన్నికల వివరాలు
{{Election box begin | title=[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)|తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2014)]]: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం)}}<ref>[http://www.indiavotes.com/ac/details/61/34820/239 Munugode Results]</ref>
{{Election box begin | title=[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)|తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2014)]]: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం)}}<ref>{{Cite web |title=Munugode Results |url=http://www.indiavotes.com/ac/details/61/34820/239 |access-date=2021-08-11 |archive-date=2018-12-25 |archive-url=https://web.archive.org/web/20181225031121/http://www.indiavotes.com/ac/details/61/34820/239 |url-status=dead }}</ref>
{{Election box candidate with party link
{{Election box candidate with party link
| party = తెలంగాణ రాష్ట్ర సమితి
| party = తెలంగాణ రాష్ట్ర సమితి

07:42, 29 డిసెంబరు 2021 నాటి కూర్పు

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మాజీ శాసనసభ్యుడు
In office
2014-2018
నియోజకవర్గంమునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1965 (age 58–59)
సర్వేల్, నారాయణపూర్ మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
జీవిత భాగస్వామిఅరుణ
సంతానంఒక కుమారుడు, ఒక కుమార్తె
తల్లిదండ్రులుజంగారెడ్డి, కమలమ్మ [1]

కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి (జననం 1965) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ[2][3] తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[4]

తొలి జీవితం

ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని సర్వేల్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, నల్గొండలోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.[5] రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.[6]

రాజకీయ జీవితం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కళ్ళెం యాదగిరి రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి చేరాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధనకోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, అక్కడి ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రభాకర్ తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉండేవారు.

ఎమ్మెల్యేగా

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 8వ స్థానంలో నిలిచాడు. ఆయన 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2014 ఎన్నికల వివరాలు
[7]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2014): మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం)
Party Candidate Votes % ±%
తెలంగాణ రాష్ట్ర సమితి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 65,496 36.6%
స్వతంత్ర పాల్వాయి స్రవంతి 27,441 16.0%
[[భారతీయ జనతా పార్టీ|భారతీయ జనతా పార్టీ]] గంగిడి మనోహర్ రెడ్డి 27,434 16.0%
మెజారిటీ 38,055 20.6%
మొత్తం పోలైన ఓట్లు 82.63%
తెలంగాణ రాష్ట్ర సమితి gain from [[సిపిఐ|కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)]] Swing

వ్యక్తిగత జీవితం

ప్రభాకర్ రెడ్డికి అరుణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు

  1. Sakshi (17 November 2014). "కమలమ్మకు శ్రద్ధాంజలి". Retrieved 11 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Pradeep, B. (2018-02-26). "Falling short of political will". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-11.
  3. "District reorganisation eased administration, says Jagadish Reddy". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
  4. "Job mela in Telangana attracts 2,305 youth, 699 bag government jobs". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
  5. "'Water for every house in Nalgonda by 2017 end'". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
  6. "Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
  7. "Munugode Results". Archived from the original on 2018-12-25. Retrieved 2021-08-11.