స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 7: పంక్తి 7:

*'''[[ఘంట స్తంభం]]''' : [[వీధి]]లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.
*'''[[ఘంట స్తంభం]]''' : [[వీధి]]లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.
*'''దీప స్తంభం''' : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
*'''[[దీప స్తంభం]]''' : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
*'''కప్ప స్తంభం''' : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.
*'''కప్ప స్తంభం''' : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.

12:41, 14 అక్టోబరు 2008 నాటి కూర్పు

స్తంభం ఒక ప్రత్యేకమైన నిర్మాణము. వీటిని పెద్ద ఇల్లు, మేడలు, వంతెనలు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిని ఎక్కువగా కాంక్రీటు, లేదా ఇనుము, కలపతో తయారుచేస్తారు.

రకాలు

  • అశోక స్తంభం : అశోకుడు నిర్మించిన చాలా స్తంభాలు.
  • ధ్వజ స్తంభం : దేవాలయం లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
  • విద్యుత్ స్తంభం : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
  • ఘంట స్తంభం : వీధిలోని అందరికీ అనుకూలంగా రహదారి కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.
  • దీప స్తంభం : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
  • కప్ప స్తంభం : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.
"https://te.wikipedia.org/w/index.php?title=స్తంభం&oldid=344398" నుండి వెలికితీశారు