"కుండలిని" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
{{విలీనం|మాతాజీ నిర్మలాదేవి}}
కుండలిని జాగృతం:
 
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ (సహజ యోగ ప్రధాత) శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు.
బాల్యం:
పగలు, రాత్రి రెండు సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923, మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించారు. శ్రీమతి నిర్మల తన చిన్న తనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు, ఆమె ఓ కారణజన్మురాలు అని అంటారు.ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.
 
స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యయతనుబాధ్యతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు.
 
తల్లిదండ్రులు:
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/344840" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ