రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ta:ராவி ஆறு
చి యంత్రము తొలగిస్తున్నది: de:Ravi
పంక్తి 14: పంక్తి 14:
[[ml:രാവി നദി]]
[[ml:രാവി നദി]]
[[cs:Ravi]]
[[cs:Ravi]]
[[de:Ravi]]
[[dv:ރާވީ ކޯރު]]
[[dv:ރާވީ ކޯރު]]
[[es:Ravi]]
[[es:Ravi]]

08:37, 23 అక్టోబరు 2008 నాటి కూర్పు

ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=346703" నుండి వెలికితీశారు