జాతర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[సమ్మక్క సారక్క జాతర]]
* [[సమ్మక్క సారక్క జాతర]]
*తిరుపతి [[గంగమ్మ జాతర]] లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.

==జాతరల గురించి==
==జాతరల గురించి==
*పూజారి భోషాణమును కాపలాకాయు
*పూజారి భోషాణమును కాపలాకాయు

15:49, 24 అక్టోబరు 2008 నాటి కూర్పు

హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన జాతరలు

జాతరల గురించి

  • పూజారి భోషాణమును కాపలాకాయు

చిల్లరవేల్పుల సేవజేసి గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు కరకు సత్తులకు జాతరలు సల్పి ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు కృతకరాముల పల్లకీలు మోసి నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు ఏడుకొండలవాని మేడలెక్కి అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ--గుఱ్ఱము జాషువా గబ్బిలం

ఇవి కూడా చూడండి

మూలాలు

  • మన జాతరలు-విధానాలు పుస్తకం : వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
  • వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
"https://te.wikipedia.org/w/index.php?title=జాతర&oldid=347063" నుండి వెలికితీశారు