ఒక రాజు ఒక రాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు ను తీసివేసారు; వర్గం:ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి delinking File:Oka Raju Oka Rani Cassette Cover.jpg as it is deleted
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film
{{Infobox film
| name = ఒక రాజు ఒక రాణి
| name = ఒక రాజు ఒక రాణి
| image = Oka Raju Oka Rani Cassette Cover.jpg
| image =
| caption = ఒక రాజు ఒక రాణి క్యాసెట్ కవర్
| caption = ఒక రాజు ఒక రాణి క్యాసెట్ కవర్
| director = యోగి
| director = యోగి

08:53, 28 ఫిబ్రవరి 2022 నాటి కూర్పు

ఒక రాజు ఒక రాణి
దర్శకత్వంయోగి
రచనయోగి
నిర్మాతరామోజీరావు
తారాగణంరవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ
ఛాయాగ్రహణంవాసు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2003 జూన్ 19 (2003-06-19)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక రాజు ఒక రాణి 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటలు రాసాడు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒక రాజు ఒక రాణి". telugu.filmibeat.com. Retrieved 10 January 2018.