పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: eo:Antaŭmenstrua simptomaro
చి యంత్రము కలుపుతున్నది: el:Προεμμηνορροϊκό σύνδρομο
పంక్తి 32: పంక్తి 32:
[[cs:Premenstruační syndrom]]
[[cs:Premenstruační syndrom]]
[[de:Prämenstruelles Syndrom]]
[[de:Prämenstruelles Syndrom]]
[[el:Προεμμηνορροϊκό σύνδρομο]]
[[eo:Antaŭmenstrua simptomaro]]
[[eo:Antaŭmenstrua simptomaro]]
[[es:Síndrome premenstrual]]
[[es:Síndrome premenstrual]]

16:02, 26 అక్టోబరు 2008 నాటి కూర్పు

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}

పి.ఎమ్.ఎస్.

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome): పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.

  • బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
  • జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
  • పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
  • వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
  • కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ,
  • తీపి తినాలనిపించడము.

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని ,ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిద్యముగల లక్షణాలున్న ఈ పరిస్తితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే. ట్రీట్మెంటు :

  • మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
  • క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.
  • క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
  • కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
  • నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=పి.ఎమ్.ఎస్&oldid=347497" నుండి వెలికితీశారు