మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,213 బైట్లు చేర్చారు ,  7 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5)
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[ఫైలు:Musi left3.jpg|right|thumb|ఈ దృశ్యంలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాంక్రీటు కాలువను చూడవచ్చు]]
1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్థ్యం ఉంది.<ref>http://www.rainwaterharvesting.org/hussain_sagar/hussainsagar%202.pdf</ref> 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. [[నందనవనం]] ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు, రాజకీయ ప్రతిపక్షాలు, వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు.<ref>{{Cite web |url=http://www.hindu.com/2000/12/23/stories/04234036.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2009-08-24 |website= |archive-date=2005-04-26 |archive-url=https://web.archive.org/web/20050426114415/http://www.hindu.com/2000/12/23/stories/04234036.htm |url-status=dead }}</ref> ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/2000/06/15/stories/0415403i.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-08-24 |archive-url=https://web.archive.org/web/20090209222852/http://www.hinduonnet.com/thehindu/2000/06/15/stories/0415403i.htm |archive-date=2009-02-09 |url-status=dead }}</ref>
 
== మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ==
మూసీ ప్రక్షాళనపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో దాని పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌లు నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా నాగోల్‌ సమీపంలో నిర్మించిన వాక్ పాత్ చిత్రాలు..<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-444614|access-date=2022-02-28|website=m.andhrajyothy.com}}</ref>
 
 
 
==మూలాలు==
9,380

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3475376" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ