ముళ్ళపూడి వెంకటరమణ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైటు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి
 
==జీవితం==
[[బొమ్మ:mullapudi.jpg|leftright|thumb|100px120px|[[బాపు]]-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి]]
ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28న [[ధవళేశ్వరం]]లో జన్మించాడు. ఇతని అసలుపేరు '''ముళ్ళపూడి వెంకటరావు'''. తండ్రి పేరు సింహాచలం. గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురం కు చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒకమేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వచ్చింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.
 
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/350161" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ