కార్తీకమాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107: పంక్తి 107:
|[[*]]
|[[*]]
|}
|}

==ఇవి కూడా చూడండి==
*[[కార్తీక దీపం]]

{{తెలుగు నెలలు}}
{{తెలుగు నెలలు}}
[[వర్గం:చాంద్రమానమాసములు]]
[[వర్గం:చాంద్రమానమాసములు]]
[[వర్గం:కార్తీకమాసము]]
[[వర్గం:కార్తీకమాసము]]

[[en:Kartika (month)]]

11:52, 10 నవంబరు 2008 నాటి కూర్పు

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

కార్తీకమాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. హిందువులకు ఈ నెల చాలా పవిత్రమైనది.

స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,

న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.


అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

పండుగలు

కార్తీక శుద్ధ పాడ్యమి ఆకాశ దీపారంభము బలి పాడ్యమి
కార్తీక శుద్ధ విదియ భ్రాతృ విదియ
కార్తీక శుద్ధ తదియ *
కార్తీక శుద్ధ చతుర్థి నాగుల చవితి
కార్తీక శుద్ధ పంచమి నాగ పంచమి
కార్తీక శుద్ధ షష్ఠి *
కార్తీక శుద్ధ సప్తమి *
కార్తీక శుద్ధ అష్ఠమి *
కార్తీక శుద్ధ నవమి కృతయుగము ప్రారంభమైన రోజు.
కార్తీక శుద్ధ దశమి *
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి
కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి
కార్తీక శుద్ధ త్రయోదశి *
కార్తీక శుద్ధ చతుర్దశి *
కార్తీక పూర్ణిమ జ్వాలా తోరణము, కోరల పున్నమి గురునానక్ జయంతి
కార్తీక బహుళ పాడ్యమి *
కార్తీక బహుళ విదియ *
కార్తీక బహుళ తదియ *
కార్తీక బహుళ చవితి *
కార్తీక బహుళ పంచమి *
కార్తీక బహుళ షష్ఠి *
కార్తీక బహుళ సప్తమి ప్రళయకల్పం ప్రారంభం
కార్తీక బహుళ అష్ఠమి *
కార్తీక బహుళ నవమి *
కార్తీక బహుళ దశమి *
కార్తీక బహుళ ఏకాదశి *
కార్తీక బహుళ ద్వాదశి *
కార్తీక బహుళ త్రయోదశి *
కార్తీక బహుళ చతుర్దశి మాసశివరాత్రి
కార్తీక అమావాస్య *

ఇవి కూడా చూడండి