"కార్తీకమాసము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{పంచాంగ విశేషాలు}}
 
'''కార్తీకమాసము''' [[తెలుగు సంవత్సరం]] లో ఎనిమిదవ నెల. హిందువులకు ఈ నెల [[శివుడు]] మరియు [[విష్ణువు]]లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఇది స్నానాలకు మరియు వివిధ వ్రతాలకు శుభప్రదమైనది.
 
[[స్కంద పురాణం]]లో ఈ విధంగా పేర్కొనబడినది:
 
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
 
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర [[దీపాలు]] వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
 
==పండుగలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/351074" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ