"బరువు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
156 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
'''బరువు''' లేదా '''భారము''' (Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు యొక్క బరువు దాని మీద [[గురుత్వాకర్షణ శక్తి]]కి కొలత. ఇది వస్తువు యొక్క పదార్ధానికి అనులోమానుపాతంగా ఉంటుంది. [[భూమి]] మీద ఎక్కడైనా ఒక వస్తువు యొక్క బరువు స్థిరంగా ఉంటుంది.
 
[[మెట్రిక్ పద్ధతి]] ప్రకారం బరువుకు కొలమానము - [[కిలోగ్రాము]].
 
[[వర్గం:భౌతిక శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/351705" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ