విటమిన్ డి: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలక}} ను తీసేసాను |
చి విటమిన్ డి గురించి ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
విటమిన్ D<sub>3</sub> చర్మానికి [[సూర్యరశ్మి]] (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. |
విటమిన్ D<sub>3</sub> చర్మానికి [[సూర్యరశ్మి]] (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. |
||
విటమిన్ డి లోపం వల్ల [[రికెట్స్]] అనే వ్యాధి వస్తుంది. |
విటమిన్ డి లోపం వల్ల [[రికెట్స్]] అనే వ్యాధి వస్తుంది. |
||
విటమిన్-డి అనేది ముఖ్యంగా మనకు సూర్యరశ్మిలో అనగా ఎక్కువగా ఎండ ఉండే సమయంలో దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు లేదా నాలుగు గంటల వరకు ఎక్కువగా విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది |
|||
==గర్భిణీలు - విటమిన్ డి ఆవశ్యకత== |
==గర్భిణీలు - విటమిన్ డి ఆవశ్యకత== |
||
తమకు పుట్టబోయే పిల్లలు కండలు పెంచాలనుకొనే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాలకు ప్రాచుర్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం కండలు పెంచడానికే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా గర్భిణీలు విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.<ref>http://telugutaruni.weebly.com/23/post/2014/01/17.html</ref> |

12:55, 30 ఏప్రిల్ 2022 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విటమిన్ D3 చర్మానికి సూర్యరశ్మి (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.
విటమిన్-డి అనేది ముఖ్యంగా మనకు సూర్యరశ్మిలో అనగా ఎక్కువగా ఎండ ఉండే సమయంలో దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు లేదా నాలుగు గంటల వరకు ఎక్కువగా విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది
గర్భిణీలు - విటమిన్ డి ఆవశ్యకత
తమకు పుట్టబోయే పిల్లలు కండలు పెంచాలనుకొనే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాలకు ప్రాచుర్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం కండలు పెంచడానికే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా గర్భిణీలు విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.[1]