శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 481: పంక్తి 481:
|}
|}


==బయటి లింకులు==
==External links==
* [http://tfas.net/general/awards.html Information from Telugu Fine Arts Society]
* [http://tfas.net/general/awards.html Information from Telugu Fine Arts Society]



15:48, 18 నవంబరు 2008 నాటి కూర్పు

రాజా-లక్ష్మీ అవార్డు
పురస్కారం గురించి
విభాగం కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం
వైద్యం, సమాజ సేవ
వ్యవస్థాపిత 1979
మొదటి బహూకరణ 1979
క్రితం బహూకరణ 2007
మొత్తం బహూకరణలు 29
బహూకరించేవారు శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్
నగదు బహుమతి లక్ష రూపాయలు
మొదటి గ్రహీత(లు) శ్రీశ్రీ
క్రితం గ్రహీత(లు) డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్
Ramaniah Raja, Managing Trustee
Sri Raja-Lakshmi Foundation

శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్, కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, Humanities మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. 1979లో చెన్నైలో పి.ని. రమణయ్య రాజా అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ రాజా లక్ష్మీ అవార్డు అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన తెలుగు కళా సమితి (Telugu Fine Arts Society TFAS) నుండి డా. కె.వి.రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.


రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" ( (1987-1999) మరియు "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా పా్రాంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగష్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబరు 19న బహూకరిస్తారు. చెన్నై ఐ.ఐ.టి. M.Sc. Chemistryలో ఉత్తమ విద్యార్ధికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.

2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు కోనేరు హంపికి, ఆచంట శరత్ కమల్‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.


రాజా లక్ష్మీ బహుమతి గ్రహీతలు

Dr.Bezawada Gopala Reddy presenting the first Raja-Lakshmi Award to Sri Sri on 19.11.1979
Smt.Mahalakshmi Raja presenting the 1985 Raja-Lakshmi Award to Mandolin Srinivas
Sadguru Sivananda Murty presenting the 2004 Raja-Lakshmi Award to Smt.Sudha Murty
క్రమ సంఖ్య. సంవత్సరం బహుమతి గ్రహీత రంగం
01 1979 శ్రీశ్రీ సాహిత్యం
02 1980 మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం
03 1981 వెంపటి చినసత్యం నృత్యం
03 1981 నేరెళ్ళ వేణుమాధవ్ ధ్వన్యనుకరణ
04 1982 బాపు చిత్రలేఖనం
05 1983 యలవర్తి నాయుడమ్మ విజ్ఞాన శాస్త్రం
06 1984 టంగుటూరి సూర్యకుమారి సంగీతం, నృత్యం
07 1985 మాండొలిన్ శ్రీనివాస్ సంగీతం
08 1986 జి.కె. రెడ్డి పత్రికా రంగం
09 1987 డా. బి. రామమూర్తి వైద్యం
10 1988 సి. నారాయణరెడ్డి సాహిత్యం
11 1989 బెజవాడ గోపాలరెడ్డి రాజకీయాలు
12 1990 లతా మంగేష్కర్ సంగీతం
13 1991 నటరాజ రామకృష్ణ నృత్యం
14 1992 ద్వారం వెంకటస్వామి నాయుడు ట్రస్ట్ సంగీతం
15 1993 పి. సాయినాధ్ పత్రికా రంగం
16 1994 జి. రాంరెడ్డి విద్య
17 1995 అంబటి బాలమురళీకృష్ణ వైద్యం
18 1996 అబీద్ హుస్సేన్ వ్యాపార నిర్వహణ -
Administration (business)
19 1997 ఎ. చెన్నగంటమ్మ సమాజ సేవ
20 1998 భానుమతీ రామకృష్ణ నటి
21 1999 ఎ.ఎస్. రామన్ పత్రికా రంగం
21 1999 ఎస్.వి. రామారావు కళ
22 2000 కె. శివానందమూర్తి సమాజ సేవ
23 2001 గోవిందప్ప వెంకటస్వామి వైద్యం
24 2002 నేదునూరి కృష్ణమూర్తి సంగీతం
25 2003 బిరుదురాజు రామరాజు సాహిత్యం
26 2004 సుధామూర్తి దానధర్మాలు
27 2005 మల్లాది చంద్రశేఖరశాస్త్రి వేద పండితుడు
28 2006 ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినీ నేపధ్య గాయకుడు
29 2007 డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియఅల్ ఎండోమెంట్ ట్రస్టు ఫండు వైద్యం

రాజా లక్ష్మీ సాహిత్య బహుమతి గ్రహీతలు

Mayor Sabbam Hari presenting the 1995 Raja-Lakshmi Literary Award to Sri Mullapudi Venkata Ramana
క్రమ సంఖ్య సంవత్సరం బహుమతి గ్రహీత
01 1987 రావూరి భరద్వాజ
02 1988 నాగభైరవ కోటేశ్వరరావు
03 1989 తిరుమల రామచంద్ర
04 1990 రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి
05 1991 బోయి భీమన్న
06 1992 శ్రీభాష్యం అప్పలాచార్యులు
07 1993 మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
08 1994 పి.ఎస్.ఆర్. అప్పారావు
09 1995 ముళ్ళపూడి వెంకటరమణ
10 1996 మాలతీ చందూర్
11 1997 మల్లంపల్లి శరభేశ్వర శర్మ
12 1998 కె.రామలక్ష్మి
13 1999 కొత్తపల్లి వీరభద్రరావు & ద్వివేదుల విశాలాక్షి

Recipients of Lakshmi-Raja Vaidika Puraskar

S.No. Year Name of the Awardee
01 1994 Brahmasri Lanka Venkata Ramasastry Somayaji
02 1995 Brahmasri Sannidhanam Lakshminarayana Sastry
03 1996 Brahmasri Dendukoori Agnihotra Somayaji
04 1997 Brahmasri Remella Suryaprakasa Sastry
05 1998 Goda Subrahmanya Sastry
06 1999 Brahmasri Bhamidipati Mitranarayana Yajulu
07 2000 Dendukuri Venkatappa Yagnanarayana Poundarika Yajulu & Samavedam Ramagopala Sastry
08 2001 Brahmasri Gullapudi Anjaneya Ghanapaati
09 2002 Brahmasri Emani Ramakrishna Ghanaapati
10 2003 Brahmasri Adithe Suryanarayana Murty
11 2004 Dr. Vishnubhatla Subrahmanya Sastry
12 2005 ‘Veda Vibushana’ Kuppa Siva Subrahmanya Avadhani
13 2006 Sripada Srirama Nrusimha & Sripada Krishnamurthy Ghanaapati
14 2007 Gullapalli Venkata Narayana Ghanaapati

Recipients of Special Awards

1983 - Palagummi Padmaraju

1992 - M.S.Bharat

1998 - Bhavaraju Sarveswara Rao

2002 - Gollapudi Maruthi Rao

2004 - Bapu & Ramana

Memorial Lectures delivered

Sri T.A.Venkateswaran delivering the Memorial Lecture for the year 2007.

2002 - A.Prasanna Kumar

2003 - Ajeya Kallam

2004 - Dr. B.P.Rajan

2005 - T.V.Sairam & B.M.Rao

2006 - K.Sivaprasad Gupta

2007 - K.Chaya Devi, Dr. K.Venkateswarulu & T.A.Venkateswaran

2008 - Dr. Perala Balamurali

ప్రచురణలు

క్రమ సంఖ్య సంవత్సరం ప్రచురణ పేరు రచయిత
01 1985 భజ గోవిందం డా.పప్పు వేణుగోపాలరావు
02 1986 సుందర కాండము ఉషశ్రీ
03 1987 లీలా కృష్ణుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
04 1988 నిత్యార్చన డా.పప్పు వేణుగోపాలరావు
05 1990 శ్రీ మాత శ్రీ మాతాజీ త్యాగీశానందపురి
06 1992 ఆత్మ బోధ కరిదేహల్ వెంకటరావు
07 1996 సనత్సు జాతీయ సౌరభం ప్రొ.సలాక రఘునాధ శర్మ
08 2000 Sivananda Lahari Hamsa Prof.Salaaka Raghunadha Sarma
09 2006 Pratibha Panchamrutham Rambhatla Nrusimha Sarma
10 2006 Ramadas and Thyagaraja Prof.A.Prasanna Kumar

బయటి లింకులు

Newspaper Articles