తవాఫ్ అల్-జియారహ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తర్జుమా
తర్జుమా
పంక్తి 6: పంక్తి 6:
==సాంప్రదాయ వివరాలు ==
==సాంప్రదాయ వివరాలు ==
[[Image:Blackstone.JPG|left|thumb|100px|హజ్ర్ ఎ అస్వద్]]
[[Image:Blackstone.JPG|left|thumb|100px|హజ్ర్ ఎ అస్వద్]]
[[Image:Supplicating Pilgrim at Masjid Al Haram. Mecca, Saudi Arabia.jpg|thumb|right|ముస్లిం సమూహాలు ఈ [[హజ్ర్ ఎ అస్వద్]] ([[కాబా]] కు ఓ మూల నున్నది).]]
[[Image:Supplicating Pilgrim at Masjid Al Haram. Mecca, Saudi Arabia.jpg|thumb|right|Large crowds of pilgrims sometimes make it difficult to perform the rituals]]The circle begins from the [[Black Stone]] on the corner of the Ka-bah. If possible, muslims are to kiss or touch it, but this is often not possible because of the large crowds, so it is acceptable for them to simply point at the Stone on each circuit. They are also to make the [[Takbeer]] prayer (Allahu Akbar) each time they approach.
ముస్లిం సమూహాలు ఈ [[హజ్ర్ ఎ అస్వద్]] ([[కాబా]] కు ఓ మూల నున్నది), కు సృజిస్తారు లేదా ముద్దు పెట్టుకుంటారు, లేదా దీనిని సమీపించినపుడు [[తక్బీర్]] (అల్లాహ్ ఒ అక్బర్) పఠిస్తారు.

పురుషులు, కాబా చుట్టూ వేగంగా మూడు సార్లు, నాలుగవసారినుండి వేగం తగ్గించి తవాఫ్ చేయుట ఆచారం.
For men, it is recommended to make the first three circuits at a hurried pace, followed by four times, more closely, at a leisurely pace.
ఆఖరు తవాఫ్ (7వ తవాఫ్) అయిన తరువాత [[మఖామ్ ఎ ఇబ్రాహీం]] చోట [[నమాజ్]] ఆచరిస్తారు, తరువాత [[జమ్ జమ్ బావి]]ని సందర్శించి, జమ్ జమ్ నీటిని సేవిస్తారు. ఆతరువాత [[హజ్]] సాంప్రదాయమైన [[సయీ]] ఆచరిస్తారు.

ముస్లింలు [[హజ్]] సమయంలో ఒకసారి, [[మక్కా]] నుండి తిరుగుప్రయాణం చేయు సమయంలో ఈ తవాఫ్ ఆచరించడం ఉత్తమమని భావిస్తారు.<ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Mamdouh Mohamed | id= ISB 0-915957-54-x}}</ref>
At the end of the circling, Muslims go to the Station of Ibrahim to pray two [[rak'ah]]s, and then try if possible to drink water from the sacred [[Well of Zamzam]], before proceeding to the next ritual of the Hajj, the [[Sa'y]].

Muslims are generally advised to "Make Tawaf" at least twice -- once as part of the Hajj, and again as their final activity before leaving Mecca.<ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Mamdouh Mohamed | id= ISB 0-915957-54-x}}</ref>


<br clear="all">
<br clear="all">

07:33, 1 డిసెంబరు 2008 నాటి కూర్పు

కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.

తవాఫ్ : (ఆంగ్లం : Tawaf) (అరబ్బీ భాష మరియు ఉర్దూ భాష : طواف ) అనునది హజ్ మరియు ఉమ్రా సమయంలో ఆచరించు ఒక ఇస్లామీయ సాంప్రదాయం. మక్కా లోని కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఈ సాంప్రదాయాన్నే తవాఫ్ అని వ్యవహరిస్తారు. ఈ తవాఫ్ 7 సార్లు, గడియారపు ముల్లు చందంగా తిరుగుతూ ఆచరించబడుతుంది. ఈ విధము బీబీ హాజరా (ఇబ్రాహీం పవక్త భార్య) 'సఫా' మరియు 'మర్వా'ల మధ్య తన కుమారుడు ఇస్మాయీల్ కోసం నీటి కొరకు 7 సార్లు పరిగెత్తినది, అల్లాహ్ ఆ సమయంలోనే జమ్ జమ్ బావిని ఆవిష్కరించాడు. ఇందుకు చిహ్నంగా, తవాఫ్ కొరకు ఈ ఏడు సార్లు అనే సంఖ్య వచ్చినది. ఈ తవాఫ్ చేయు సమయంలో "లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్" (ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను) అని అంటారు.

కాబా చుట్టూ తవాఫ్ చేయడం, అర్ష్ ఎ ముఅల్లా మరియు "జన్నత్ అల్ ఫిర్దోస్" చుట్టూ ప్రదక్షిణం చేయునట్లు ముస్లింల విశ్వాసం.

సాంప్రదాయ వివరాలు

హజ్ర్ ఎ అస్వద్
ముస్లిం సమూహాలు ఈ హజ్ర్ ఎ అస్వద్ (కాబా కు ఓ మూల నున్నది).

ముస్లిం సమూహాలు ఈ హజ్ర్ ఎ అస్వద్ (కాబా కు ఓ మూల నున్నది), కు సృజిస్తారు లేదా ముద్దు పెట్టుకుంటారు, లేదా దీనిని సమీపించినపుడు తక్బీర్ (అల్లాహ్ ఒ అక్బర్) పఠిస్తారు. పురుషులు, కాబా చుట్టూ వేగంగా మూడు సార్లు, నాలుగవసారినుండి వేగం తగ్గించి తవాఫ్ చేయుట ఆచారం. ఆఖరు తవాఫ్ (7వ తవాఫ్) అయిన తరువాత మఖామ్ ఎ ఇబ్రాహీం చోట నమాజ్ ఆచరిస్తారు, తరువాత జమ్ జమ్ బావిని సందర్శించి, జమ్ జమ్ నీటిని సేవిస్తారు. ఆతరువాత హజ్ సాంప్రదాయమైన సయీ ఆచరిస్తారు. ముస్లింలు హజ్ సమయంలో ఒకసారి, మక్కా నుండి తిరుగుప్రయాణం చేయు సమయంలో ఈ తవాఫ్ ఆచరించడం ఉత్తమమని భావిస్తారు.[1]


తవాఫ్ రకాలు

తవాఫ్ లు పలురకాలు, దీని ఆచరణా విధానాలు క్రింద ఇవ్వబడినవి :

తవాఫ్ అల్-నిసా is a second tawaf that is performed during Umrah & Hajj. This type of tawaf is only recognised by Shia scholars.

తవాఫ్ ఖుదూమ్ (The 'Welcome tawaf') is the tawaf performed by those not residing in Mecca once reaching the Holy city.

తవాఫ్ తహియా మస్జిద్ అల్ హరామ్ లో ప్రవేశించునపుడు చేయు తవాఫ్ (ఇది "ముస్తహబ్" లేదా ఐచ్ఛికం.)

తవాఫ్ ఉమ్రాహ్ ఉమ్రాహ్ సమయంలో చేయు తవాఫ్.

తవాఫ్ విదా ('వీడ్కోలు తవాఫ్') మక్కానుండి తిరుగు ప్రయాణ సమయంలో చేయు తవాఫ్.

తవాఫ్ జియారాహ్ / ఇఫాదా (తవాఫ్ అల్-హజ్)

పాదపీఠికలు

  1. Mohamed, Mamdouh N. (1996). Hajj to Umrah: From A to Z. Mamdouh Mohamed. ISB 0-915957-54-x.

మూలాలు