భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ 1951...
 
వ్యాసం విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని[[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భాజపా]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని [[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భాజపా]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
==ప్రారంభం==
1951 [[అక్టోబర్ 21]]న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. [[రాష్ట్రీయ స్వయం సేవక్]] భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా [[దీపం]] గుర్తు లభించింది. [[1952]]లో జరిగిన [[పార్లమెంటు]] ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోకసభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. [[1967]] తరువాత ఈ పార్టీ బలపడింది.

19:52, 3 డిసెంబరు 2008 నాటి కూర్పు

సంక్షిప్తంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ప్రస్తుతం భాజపా భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.

ప్రారంభం

1951 అక్టోబర్ 21న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా దీపం గుర్తు లభించింది. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోకసభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. 1967 తరువాత ఈ పార్టీ బలపడింది.