"వాతాపి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
111 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
ఇలా ఉండగా ఒకరోజు [[అగస్త్యుడు ]] ఆ మార్గం లో వెళ్తుండడం చూసి ఇల్వలుడు తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా రమ్మంటాడు. త్రికాలవేది అయిన అగస్త్యుడు విషయాన్ని పసిగట్టి 'సరే' అని ఒప్పు కొంటాడు. ఇల్వలుడు యథాప్రకారం వాతాపి ని మాంసం కూర గా చేసి వడ్డిస్తాడు. అగస్త్యుడి ఉత్తరౌపాసన అయ్యాక, ఇల్వలుడు తన మృతసంజీవిని విద్య ఉపయోగించి 'వాతాపీ, రా!' అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తి నుపయోగించి 'జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం' అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకొంటాడు. అప్పుడు తో వాతాపి జీర్ణం అయిపోయాడు అని చెప్పగా, ఇల్వలుడు కోపం తో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీదకి వస్తాడు. అగస్త్యుడు ఒక హూంకారంతో తన మీదకు వస్తున్న ఇల్వలుడిని తపోశక్తితో ఉగ్రంగా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు.
 
==ప్రాచుర్యం లోప్రాచుర్యంలో వాతాపి==
చంటి పిల్లలు జీర్ణం కావడానికి కష్టంగా ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు 'జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం' అంటారు. (వాతాపి లాంటి వాడే జీర్ణం అయ్యి నప్పుడుఅయ్యినప్పుడు ఈ పదార్థం జీర్ణం అవ్వడం ఏమంత కష్టం కాదు అని అర్థం). అగస్త్యుని పొట్ట లోని వాతాపి జీర్ణం అయినట్లు గానేఅయినట్లుగానే ఈ చిన్ని పొట్ట లోని పదార్థం కూడా జీర్ణంఅయిపోవాలి అని కోరిక. పసిపిల్లలకు ఉభయ సంధ్యల లోనుసంధ్యలలోను ఉగ్గు పట్టడం ఆనువాయితీ. కాళ్లమీద పసిబిడ్డను పడుకో పెట్టుకుని, ఉగ్గు పట్టించిన తర్వాత ఆ పిల్లవాని కాళ్లు,చేతులు అటూ,ఇటూ ఊపుతూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అంటారు. ఈవిధంగా అనడంవల్ల, ఉగ్గు తో బాటూగా నోటి లోపలికి వెళ్లిన వాయువులు తేణుపు ద్వారా బహిర్గతమై, ఆముదము లోనికి ఏవిధమైన అడ్డంకి లేకుండా పొట్టలోనికి వెళ్లి తన పని కానిస్తుంది. ఇలా చేయనప్పుడు పిల్లలు ఒక్కొక్కప్పుడు వాంతి చేసుకుంటారు అనేది బిడ్డతల్లులకు అనుభవవేద్యమైన విషయం.(ఈ కాలపు వైద్యులు ఆముదము వాడడం తప్పు అంటారు).
 
{{రామాయణం}}
 
70

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/359292" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ