"రాఖీ పౌర్ణమి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (roboto: hi:रक्षाबंधन estas artikolo elstara)
{{మొలక}}
'''రాఖీ''', ''రక్షా భందన్బంధన్''' లేదా '''రాఖీ పౌర్ణమి''' అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో [[శ్రావణ పూర్ణిమ|శ్రావణ పౌర్ణమి]] లేదా [[జంద్యాల పౌర్ణమి]] అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
{{హిందువుల పండుగలు}}
[[వర్గం:పండుగలు]]
70

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/359296" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ