అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ''' దిద్దుబాటు (CPUSA...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://www.cpusa.org/ అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక వెబ్ సైట్]]
*[http://www.cpusa.org/ అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక వెబ్ సైట్]]

[[వర్గం:అమెరికా]]

13:24, 10 డిసెంబరు 2008 నాటి కూర్పు

అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దిద్దుబాటు (CPUSA) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్ కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాత కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేధాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.

బయటి లింకులు