నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[Image:Nervous system diagram.png|thumb|The Human Nervous System. Red is CNS and blue is PNS.]]
'''నాడీ వ్యవస్థ''' (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది.
'''నాడీ వ్యవస్థ''' (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది.
1. [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.
1. [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.

15:17, 11 డిసెంబరు 2008 నాటి కూర్పు

The Human Nervous System. Red is CNS and blue is PNS.

నాడీ వ్యవస్థ (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. ప్రేరణకు ప్రతిచర్య, 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.


సౌలభ్యంకోసం నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.


గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు కలిపే నాడులను జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులనీ (Sensory or afferent nerves), కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నాడులను చాలక నాడులు లేదా అపసారి నాడులనీ ( Motor or efferent nerves), చాలక మరియు జ్ఞాన నాడీ పోగులను కలిగిన వాటిని మిశ్రమ నాడులనీ అంటారు.