రాక్షసుడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
| writer = వెంకట్ ప్రభు
| writer = వెంకట్ ప్రభు
| starring = [[సూర్య (నటుడు)|సూర్య]], [[నయనతార]], [[ప్రణీత సుభాష్|ప్రణీత]]
| starring = [[సూర్య (నటుడు)|సూర్య]], [[నయనతార]], [[ప్రణీత సుభాష్|ప్రణీత]]
| music = యువన్ శంకర్ రాజా
| music = [[యువన్ శంకర్ రాజా]]
| cinematography = ఆర్.డి.రాజశేఖర్
| cinematography = [[ఆర్.డి.రాజశేఖర్]]
| editing = ప్రవీణ్.కె.ఎల్
| editing = ప్రవీణ్.కె.ఎల్
| studio = మేధా క్రియోష‌న్స్
| studio = మేధా క్రియోష‌న్స్
పంక్తి 39: పంక్తి 39:
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
*సంగీతం: [[యువన్ శంకర్ రాజా]]
*సంగీతం: [[యువన్ శంకర్ రాజా]]
*సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
*సినిమాటోగ్రఫీ: [[ఆర్.డి.రాజశేఖర్]]
*ఎడిటర్: ప్రవీణ్.కె.ఎల్
*ఎడిటర్: [[కె.ఎల్. ప్రవీణ్|ప్రవీణ్.కె.ఎల్]]
* మాటలు: శశాంక్ వెన్నెలకంటి
* మాటలు: శశాంక్ వెన్నెలకంటి
*పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, [[రాకేందు మౌళి]]
*పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, [[రాకేందు మౌళి]]

07:40, 3 ఆగస్టు 2022 నాటి కూర్పు

రాక్షసుడు
దర్శకత్వంవెంకట్ ప్రభు
రచనవెంకట్ ప్రభు
నిర్మాతఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు
తారాగణంసూర్య, నయనతార, ప్రణీత
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుప్రవీణ్.కె.ఎల్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
మేధా క్రియోష‌న్స్
విడుదల తేదీ
2015 మే 29 (2015-05-29)
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

రాక్షసుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. మేధా క్రియోష‌న్స్ బ్యానర్ పై ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి) నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాసు ఎంగిర మసిలమణి’ పేరుతో, తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో మే 29, 2015న విడుదలైంది.

కథ

చిన్ననాటి మిత్రులు మధుసూదన్ అలియాస్ మాస్(సూర్య), జెట్టు(ప్రేమ్ జీ అమరెన్) ఇద్దరూ చిన్న చిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలా సాఫిగా సాగుతున్న సమయంలో వీరికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా మాస్ కి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో మాస్ ఓ రెండు క్షణాల్లో చచ్చి బ్రతుకుతాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత మాస్ కు ఆత్మలు కనిపించడం మొదలవుతాయి. ఆ ఆత్మలు తమ కోరికలను తీర్చమంటాయి. మాస్ ఇదే అదునుగా భావించి, హెల్ప్ చేయాలంటే తనకు హెల్ప్ చేయాలని చెప్పి, ఆ ఆత్మలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. ఇదే సమయంలో మాలిని(నయనతార)తో పరిచయం ఏర్పడటం, ప్రేమలో పడతాడు. మాస్ లైఫ్ లోకి అనుకోకుండా శివకుమార్(సూర్య) ఎంట్రీ ఇస్తాడు. మాస్ జీవితం పూర్తిగా మారిపోతుంది. తెలియకుండానే మాస్ పలు మర్డర్ కేసులు, రాబరీ కేసులలో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి ఏమయ్యింది? అసలు శివ ఎవరు? అసలు మాస్, శివలకు ఏంటి సంబంధం? శివ మనిషా లేక దెయ్యమా ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

మూలాలు

  1. Sakshi (30 May 2015). "'రాక్షసుడు' రివ్యూ". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.