"భారత ఉపఖండము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ఈ ఉపఖండంలో [[భారతదేశం]] ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.<ref>[http://www.europarl.europa.eu/facts/6_4_11_en.htm European Parliament Fact Sheets: The Countries of South Asia and the Indian Subcontinent]</ref> ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.<ref>[http://www.mrdowling.com/612india.html mrdowling.com: Subcontinent]</ref> [[జనాభా]] పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.<ref>[http://www.infoplease.com/ipa/A0004379.html Infoplease: Area and Population of Countries (mid-2006 estimates]</ref> భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.<ref>[http://www.un.org/esa/population/pubsarchive/india/ind1bil.htm United Nations Population Division Department of Economic and Social Affairs]</ref>
 
ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం [[పాకిస్థాన్]]. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది.<ref>[http://en.wikipedia.org/wiki/List_of_countries_by_population List of countries by population]</ref>
 
==ఇది కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/362045" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ