నత్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
Image:European brown snail.jpg|''C. aspersa'', a brown Garden snail from Europe
Image:European brown snail.jpg|''C. aspersa'', a brown Garden snail from Europe
Image:Gardensnail.jpg|''C. aspersa'', Garden snail from England
Image:Gardensnail.jpg|''C. aspersa'', Garden snail from England
Image:Snail in pool with reflection.png|''C. aspersa'' in a pool of water
Image:Snail-WA edit02.jpg|[[White-lipped snail]] (''Cepaea hortensis'')
Image:Snail-WA edit02.jpg|[[White-lipped snail]] (''Cepaea hortensis'')
Image:Snail WA.jpg|[[White-lipped snail]] (''Cepaea hortensis'')
Image:Snail WA.jpg|[[White-lipped snail]] (''Cepaea hortensis'')

07:21, 18 డిసెంబరు 2008 నాటి కూర్పు

నత్తలు
Land snail
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:

నత్తలు (Snail) మొలస్కా జాతికి చెందిన ఒక రకమైన జంతువులు. నత్త అనేది గాస్ట్రోపోడా తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. కర్పరం లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు కీటకాల తర్వాత ఎక్కువ జాతులున్న జీవుల తరగతి.

నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాఖాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.

కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.

గ్యాలరీ

  1. Common white snail
"https://te.wikipedia.org/w/index.php?title=నత్త&oldid=365280" నుండి వెలికితీశారు