ఓషియానియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Ahmed Nisar (చర్చ | రచనలు) ఇండోనేషియా |
Ahmed Nisar (చర్చ | రచనలు) చి ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా ను, [[ఆసియా మరియు ఆస్ట్రలేషియాలో |
(తేడా లేదు)
|
16:58, 19 డిసెంబరు 2008 నాటి కూర్పు
భారతదేశము
- ఆగ్రా కోట, ఉత్తర ప్రదేశ్
- అజంతా గుహలు, మహారాష్ట్ర
- బౌద్ధ స్థూపాలు సాంచి బౌద్ధ స్థూపాలు మధ్యప్రదేశ్, సాంచి, మధ్య ప్రదేశ్.
- చంపానేర్-పావగఢ్ పురావస్తు వనం, గుజరాత్
- ఛత్రపతి శివాజీ టెర్మినస్, మహారాష్ట్ర
- గోవా చర్చీలు మరియు కాన్వెంట్లు గోవా
- ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర
- ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
- ఫతేపూర్ సిక్రీ, ఉత్తర ప్రదేశ్
- చోళులు నిర్మించిన మహాదేవాలయాలు, తమిళనాడు
- హంపి వద్ద నిర్మాణ సమూహాలు, హంపి, కర్ణాటక
- మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు, మహాబలిపురం, తమిళనాడు
- పట్టాడకల్ వద్ద నిర్మాణ సమూహాలు, పట్టాడకల్, కర్ణాటక
- హుమాయూన్ సమాధి, ఢిల్లీ
- కాజీరంగా జాతీయవనం, అస్సాం
- కియోలాడియో జాతీయవనం, రాజస్థాన్
- ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు, ఖజురహో, మధ్య ప్రదేశ్
- మహాబోధి మందిరం, బీహార్
- మానస్ జాతీయ అభయారణ్యం, అస్సాం
- భారత పర్వత రైల్వేలు
- నందా దేవి జాతీయవనం మరియు పుష్పాల లోయ జాతీయ వనం, ఉత్తరాంచల్
- కుతుబ్ మీనార్, ఢిల్లీ.
- భింబేట్కా రాతికప్పులు, మధ్యప్రదేశ్
- ఎర్ర కోట, న్యూఢిల్లీ
- కోణార్క సూర్య దేవాలయం, ఒరిస్సా
- సుందర్ బన్ జాతీయవనం, పశ్చిమ బెంగాల్.
- తాజ్ మహల్, ఉత్తర ప్రదేశ్.
చైనా
ఇండోనేషియా
- బోరోబుదూర్ (బౌద్ధ ఆలయము)