రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mr:रावी नदी
చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Río Ravi
పంక్తి 16: పంక్తి 16:
[[de:Ravi (Fluss)]]
[[de:Ravi (Fluss)]]
[[dv:ރާވީ ކޯރު]]
[[dv:ރާވީ ކޯރު]]
[[es:Ravi]]
[[es:Río Ravi]]
[[fr:Ravi (rivière)]]
[[fr:Ravi (rivière)]]
[[it:Ravi]]
[[it:Ravi]]

01:36, 20 డిసెంబరు 2008 నాటి కూర్పు

ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=366041" నుండి వెలికితీశారు