"సామెతలు - హ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(+శీర్షిక)
{{తెలుగుభాషాసింగారం}} {{సామెతల పేజీల శీర్షిక|ఆ}}
{{సామెతల పేజీల శీర్షిక|హ}}
 
==హనుమంతుడి ముందా కుప్పిగంతులు==
హనుమంతుడు అంటే కోతి కదా. కోతి అంటేనే కుప్పి గంతులు వేసి ఇల్లు పీకి పందిరి వేసి అల్లరి ఛేసేది. అలాటి కోతి జాతి నుండి పుట్టిన హనుమంతుడి ముందు కోతి ఛేష్టలు ఛేస్తే విఛిత్రంగా ఉంటుంది కదా. ఎదైనా విషయం బాగా తెలిసిన వారి దగ్గర దాని గురింఛి ఛెప్పే సందర్భం లో ఈ సామెత వాడతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/366449" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ