కెనరా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
కెనరా బాంకు లోగొ జిఫ్ అమరిక
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Company
{{Infobox Company
| company_name = కెనరా బ్యాంకు
| company_name = కెనరా బ్యాంకు
| company_logo = <!-- Image with unknown copyright status removed: [[Image:Logo_final.gif]] -->
| company_logo = [[Image:canara bank logo.gif|50px]]
| company_type = పబ్లిక్ {{BSE|532483}}
| company_type = పబ్లిక్ {{BSE|532483}}
| foundation = కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906)<br />కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910)<br />కెనరా బ్యాంకు (1969)
| foundation = కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906)<br />కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910)<br />కెనరా బ్యాంకు (1969)

14:10, 21 డిసెంబరు 2008 నాటి కూర్పు

కెనరా బ్యాంకు
తరహాపబ్లిక్ బి.ఎస్.ఇ: 532483
స్థాపనకెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906)
కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910)
కెనరా బ్యాంకు (1969)
ప్రధానకేంద్రము బెంగుళూరు, భారతదేశం
కీలక వ్యక్తులుఎ సి మహాజన్, ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
డి.ఎల్.రావల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
జె.ఎస్.వాసన్, జనరల్ మేనేజర్
పరిశ్రమఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
ఉద్యోగులు47,389 (2004-05)
వెబ్ సైటుwww.canbankindia.com

భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో కెనరా బ్యాంకు(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును 1906లో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. స్థాపకుడు శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 1910లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. జూలై 19, 1969లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.

కెనరా బ్యాంకు సమాచారం

ప్రధాన కార్యాలయం బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ
బెంగుళూరు 2640 31 మిలియన్లు 46 వేలు 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు

గుర్తింపులు

  • 2006లో ఫోర్బెస్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్‌లో 1299 స్థానం పొందినది.
  • 2005-06లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.

ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

  • శ్రేయాస్ గ్రామీన బ్యాంకు
  • సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
  • ప్రగతి గ్రామీణ బ్యాంకు

బయటి లింకులు