పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
61 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
 
== పొదుపు మరియు వడ్డీ రేటు ==
సాంప్రదాయ ఆర్థిక వేత్తలు వడ్డీరేటు పొదుపు మరియు పెట్టుబడులను సమన్వయ పరుస్తాయనే అభిప్రాయాన్నివెలిబుచ్చినారు. పొదుపు పెరిగితే వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడి పెరుగుతుందని, పొదుపు పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుబడి తగ్గుతుందని సాంప్రదాయక ఆర్థికవేత్తలు సిద్ధాంతీకరించారు. కాని [[జాన్ మేనార్డ్ కీన్స్|జె.ఎం.కీన్సు]] ఆర్థికవేత్త వడ్డీరేట్లను నిర్ణయించేది పొదుపుకు కాని పెట్టుబడి దగ్గరి సంబంధం లేదని (ఆ రెండూ వడ్డీరేటుతో అవ్యాకోచసంబంధం కలిగినవిగా) నిర్థారించాడు. స్వల్పకాలంలో వస్తువులకు ఉండే డిమాండు మరియు సప్లయి సామర్థ్యమే వడ్డీరేటును నిర్ణయిస్తుదని కీన్సు తన సిద్ధాంతంలో తెలిపినాడు.
 
== వ్యక్తిగతమైన పొదుపు ==
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/367326" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ