అంగ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి ఉపోద్ఘాతం
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:SystemExample.jpg|thumb|300px|"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.]]
మానవ శరీరంలో వివిధ అంగాలను ఒక విధమైన పద్దతిలో పనిచేస్తాయి.


"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. [[జీవశాస్త్రం]]లో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయసమూహాలకు వాడుతారు. '''అంగ వ్యవస్థ''' అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని [[అవయవం|అవయవాల]] సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులుకలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.
* [[జీర్ణ వ్యవస్థ]]


మానవ శరీరంలో వివిధ అంగాలను ఒక విధమైన పద్దతిలో పనిచేస్తాయి. అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి.

* [[జీర్ణ వ్యవస్థ]] - ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలసిన శక్తిని, పోషకతను సమకూర్చే వ్యవస్థ - లాలాగల గ్రంధులు, పొట్ట, కాలేయం, ప్రేవులు, గుదము వంటివి.
* [[మూత్ర వ్యవస్థ]]
* [[మూత్ర వ్యవస్థ]]
* [[రక్త ప్రసరణ వ్యవస్థ]] - రక్తాన్ని వివిధ భాగాలలో ప్రసరింప జేయడానికి - గుండె, ఊపిరితిత్తులు, రక్త నాళాలు ఈ వ్యవస్థలో భాగాలు.
* [[రక్త ప్రసరణ వ్యవస్థ]]
* [[నాడీ వ్యవస్థ]]
* [[నాడీ వ్యవస్థ]]
* [[శ్వాస వ్యవస్థ]]
* [[శ్వాస వ్యవస్థ]]
పంక్తి 11: పంక్తి 16:
* [[శోషరస వ్యవస్థ]]
* [[శోషరస వ్యవస్థ]]
* [[అస్థిపంజర వ్యవస్థ]]
* [[అస్థిపంజర వ్యవస్థ]]

==ఇవి కూడా చూడండి==
* [[మానవ శరీరము]]



{{మానవశరీరభాగాలు}}
{{మానవశరీరభాగాలు}}


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

[[en:Biological system]]
[[bs:Organski sistem]]
[[cs:Orgánová soustava]]
[[de:Organsystem]]
[[et:Elundkond]]
[[es:Sistema biológico]]
[[hr:Sustav organa]]
[[he:מערכות הגוף]]
[[nl:Orgaansysteem]]
[[pt:Sistema (biologia)]]
[[sk:Orgánová sústava]]
[[fi:Elimistö]]
[[th:ระบบอวัยวะ]]
[[vls:Orgoanstelsel]]
[[zh:器官系統]]

12:21, 1 జనవరి 2009 నాటి కూర్పు

"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.

"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. జీవశాస్త్రంలో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయసమూహాలకు వాడుతారు. అంగ వ్యవస్థ అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని అవయవాల సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులుకలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.


మానవ శరీరంలో వివిధ అంగాలను ఒక విధమైన పద్దతిలో పనిచేస్తాయి. అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి.

ఇవి కూడా చూడండి