అంకిత: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
415 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
({{ప్రాముఖ్యత లేని విషయం}})
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
{{ప్రాముఖ్యత లేని విషయం}}
 
[[రస్నా బేబీ]]గా పేరొందిన [[అంకిత]] చిన్నతనంలో [[రస్నా]] వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం [[వై.వి.ఎస్.చౌదరి]] నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన [[లాహిరి లాహిరి లాహిరిలో]]. ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది.
ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.
 
==అంకిత కధానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు==
*[[లాహిరి లాహిరి లాహిరిలో]]
*[[సింహాద్రి]]
*[[శివాజీ స్టేట్ రౌడీ|స్టేట్ రౌడీ]]
*[[విజయేంద్రవర్మ]]
 
==అంకిత నటించిన మరికొన్ని చిత్రాలు==
* [[అనసూయ]]
* [[వినాయకుడు]]
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
17,274

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/371160" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ