హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూస చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ ([[బాబా ఫరీద్]]).
నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ ([[బాబా ఫరీద్]]).


నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు [[అమీర్ ఖుస్రో]]. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు [[అమీర్ ఖుస్రో]]. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.

ఇతని దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.
==దర్గా విశేషాలు==
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున డిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.






09:41, 2 జనవరి 2009 నాటి కూర్పు

భారతదేశంలో ఇస్లాం




చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ చిష్తియా సూఫీ.

తండ్రి అహ్మద్ దానియాల్, ఘజనీ నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ (బాబా ఫరీద్).

నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.

దర్గా విశేషాలు

హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున డిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.


దస్త్రం:Nizamuddin.jpg
దర్గాహ్ - హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, న్యూఢిల్లీ.


ఇవీ చూడండి