వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:


== భూమిపై వాతావరణం==
== భూమిపై వాతావరణం==
{{Main|భూమి వాతావరణ}}
{{Main|భూమి వాతావరణం}}
[[Image:Top of Atmosphere.jpg|thumb|290px|right|వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.]]
[[Image:Top of Atmosphere.jpg|thumb|290px|right|వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.]]
[[:en:Earth's atmosphere|భూ-వాతావరణం]] లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.
[[:en:Earth's atmosphere|భూ-వాతావరణం]] లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

13:01, 5 జనవరి 2009 నాటి కూర్పు

బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.

వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.


భూమిపై వాతావరణం

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.

ఇతరాలు

ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడినది.

మన సౌరమండలములో

ప్రాముఖ్యత

From the perspective of the planetary geologist, the atmosphere is an evolutionary agent essential to the morphology of a planet. The wind transports dust and other particles which erodes the relief and leaves deposits (eolian processes). Frost and precipitations, which depend on the composition, also influence the relief. Climate changes can influence a planet's geological history. Conversely, studying surface of earth leads to an understanding of the atmosphere and climate of a planet - both its present state and its past.

For a meteorologist, the composition of the atmosphere determines the climate and its variations.

For a biologist, the composition is closely dependent on the appearance of the life and its evolution.

మూలాలు

ఇవీ చూడంది

"https://te.wikipedia.org/w/index.php?title=వాతావరణం&oldid=372466" నుండి వెలికితీశారు