దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ml:ദിലീപ് കുമാര്‍
పంక్తి 37: పంక్తి 37:
[[వర్గం:పార్లమెంటు సభ్యులు]]
[[వర్గం:పార్లమెంటు సభ్యులు]]
[[వర్గం:హిందీ సినిమా నటులు]]
[[వర్గం:హిందీ సినిమా నటులు]]
[[వర్గం:బాలీవుడ్]]
[[వర్గం:దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు]]



17:23, 7 జనవరి 2009 నాటి కూర్పు

దిలీప్ కుమార్
దిలీప్ కుమార్
జననం
యూసుఫ్ ఖాన్
ఇతర పేర్లుట్రాజెడీ కింగ్
దిలీప్ సాహెబ్
వృత్తినటుడు, సినిమా నిర్మాత, సినిమా దర్శకుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1944 - 1998 (రిటైర్ అయ్యాడు)
జీవిత భాగస్వామిసైరా బాను (1966లో వివాహం)

యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) (హిందీ భాష :यूसुफ़ ख़ान), ఉర్దూ భాష: یوسف خان ;(జననం డిసెంబరు 11, 1922), దిలీప్ కుమార్ Dilip Kumar (హిందీ భాష दिलीप कुमार), (ఉర్దూ భాష: دِلِیپ کُمار) గా ప్రసిద్ధి చెందినాడు. ఇతని నివాసం ముంబై బాంద్రా ప్రాంతం.


ప్రస్థానం

ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955) మరియు మధుమతి (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఎ ఆజం ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహమాడాడు.

ఇవీ చూడండి

బయటి లింకులు