స్టీఫెన్ హాకింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పరిచయ వాక్యం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Scientist
{{Infobox Scientist
|box_width = 300x
|box_width = 300x
|name = Stephen Hawking
|name = స్టీఫెన్ హాకింగ్
|image = Stephen Hawking.StarChild.jpg
|image = Stephen Hawking.StarChild.jpg
|image_size = 200px
|image_size = 200px
పంక్తి 7: పంక్తి 7:
|birth_date = {{birth date and age|df=yes|1942|01|8}}
|birth_date = {{birth date and age|df=yes|1942|01|8}}
|birth_place = [[Oxford]], England
|birth_place = [[Oxford]], England
|residence = England
|residence = ఇంగ్లాండు
|citizenship =
|citizenship =
|nationality = British
|nationality = బ్రిటిష్
|ethnicity =
|ethnicity =
|fields = [[Applied Mathematics|Applied mathematician]]</br>[[Theoretical Physics|Theoretical physicist]]
|fields = [[Applied Mathematics|Applied mathematician]]</br>[[Theoretical Physics|Theoretical physicist]]
|workplaces = [[University of Cambridge]]</br>[[Perimeter Institute for Theoretical Physics]]
|workplaces = [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]</br>[[Perimeter Institute for Theoretical Physics]]
|alma_mater = [[University of Oxford]]</br>[[University of Cambridge]]
|alma_mater = [[University of Oxford]]</br>[[University of Cambridge]]
|doctoral_advisor = [[Dennis William Sciama|Dennis Sciama]]
|doctoral_advisor = [[Dennis William Sciama|Dennis Sciama]]
పంక్తి 18: పంక్తి 18:
|doctoral_students = [[Bruce Allen (physicist)|Bruce Allen]]</br>[[Fay Dowker]]</br>[[Malcolm Perry (physicist)|Malcolm Perry]]</br>[[Bernard Carr]] </br>[[Gary Gibbons]]</br>[[Raymond Laflamme]]<!--</br>[[Harvey Reall]]</br>[[Tim Prestidge]]</br>[[Raymond Laflamme]]</br>[[Julian Luttrell]]-->
|doctoral_students = [[Bruce Allen (physicist)|Bruce Allen]]</br>[[Fay Dowker]]</br>[[Malcolm Perry (physicist)|Malcolm Perry]]</br>[[Bernard Carr]] </br>[[Gary Gibbons]]</br>[[Raymond Laflamme]]<!--</br>[[Harvey Reall]]</br>[[Tim Prestidge]]</br>[[Raymond Laflamme]]</br>[[Julian Luttrell]]-->
|notable_students =
|notable_students =
|known_for = [[Black holes]]</br>[[physical cosmology|Theoretical cosmology]]</br>[[Quantum gravity]]
|known_for = [[కాలబిలాలు]]</br>[[physical cosmology|Theoretical cosmology]]</br>[[Quantum gravity]]
|author_abbrev_bot =
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|author_abbrev_zoo =
పంక్తి 29: పంక్తి 29:




[[స్టీఫెన్ హాకింగ్|స్టీఫెన్ విలియం హాకింగ్]] సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
[[స్టీఫెన్ హాకింగ్|స్టీఫెన్ విలియం హాకింగ్]] ([[ఆంగ్లం]]: '''Stephen Hawking''') సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక [[శాస్త్రవేత్త]].





04:32, 8 జనవరి 2009 నాటి కూర్పు

స్టీఫెన్ హాకింగ్
NASA StarChild image of Stephen Hawking
జననం (1942-01-08) 1942 జనవరి 8 (వయసు 82)
Oxford, England
నివాసంఇంగ్లాండు
జాతీయతబ్రిటిష్
రంగములుApplied mathematician
Theoretical physicist
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
Perimeter Institute for Theoretical Physics
చదువుకున్న సంస్థలుUniversity of Oxford
University of Cambridge
పరిశోధనా సలహాదారుడు(లు)Dennis Sciama
ఇతర విద్యా సలహాదారులుRobert Berman
డాక్టొరల్ విద్యార్థులుBruce Allen
Fay Dowker
Malcolm Perry
Bernard Carr
Gary Gibbons
Raymond Laflamme
ప్రసిద్ధికాలబిలాలు
Theoretical cosmology
Quantum gravity
ప్రభావితం చేసినవారుDikran Tahta
ముఖ్యమైన పురస్కారాలుPrince of Asturias Award (1989)
Copley Medal (2006)
సంతకం


స్టీఫెన్ విలియం హాకింగ్ (ఆంగ్లం: Stephen Hawking) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.


కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు.మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...

జీవిత ఘట్టాలు

అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. అప్పుడే అంటే 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించారు. ఆయన తండ్రి వృత్తి రిత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలొ లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించారు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చారు.